అన్ లాక్ 3 మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం.. ఆగస్ట్ 31 దాకా విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల మూసివేత కొనసాగింపు.. సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు ఆగస్ట్ 31 దాకా మూసివేత.. రాత్రి పూట కర్ఫ్యూ ఆగష్టు 5 నుండి ఎత్తివేసిన కేంద్రం
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పది నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటె కేంద్ర సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1 వ తేదీ నుండి అన్ లాక్-3 ప్రక్రియను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో ఈ విషయం మాట్లాడింది. రాష్ట్రాలు అన్ని కూడా సడలింపులు అమలు చేస్తామని తెలిపాయి. అయితే ఈ అన్ లాక్-3 ప్రక్రియలో సినిమా హాళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం […]