భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి దేశంలో పది లక్షలకు పై గా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనా భారిన పడి చాలా వరకు మృతవాత పడ్డారు. ఒకవైపు అన్ని రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటె దేశంలోని ఒక ప్రాంతంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. వివరాల్లోకి వెళితే భారత్ సరిహద్దు ప్రాంతం అయినా […]
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ తో పోరాడుతున్నాయి. ఇప్పటి వరకు చాలా దేశాల శాస్త్రవేత్తలు కరొనాకు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఇది ఇలా ఉంటె తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు వైద్యులు. ఇద్దరు వాలంటీర్స్ కు కోవాక్సీన్ అనే వాక్సిన్ ను ఇచ్చి నిమ్స్ హాస్పటల్ వైద్యులు వాళ్లపై క్లినికల్ […]
భారత్ లో కరోనా తగ్గకుండా పెరుగుతూ వెళ్లడానికి గల కారణం ఏంటనేది ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే తాజాగా భారత్ లో కరోనా కేసులు పెరగడానికి గల కారణం ఏంటో కనుక్కున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా పుట్టినిల్లు అయిన చైనా లో ఈ వైరస్ వ్యాప్తిని దాదాపుగా అంతమొందించారు. అక్కడ చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో మాత్రం చాలా తక్కువ స్థాయిలో కేసులు నమోదు అయ్యే స్థాయి నుండి […]