Telugu News » Tag » unbelievable twist in high court nimmagadda in shock
ఏపీలో గత కొంత కాలంగా లోకల్ ఎన్నికలపై యుద్ధం నడుస్తోంది. అది ఎవరి మధ్య అనుకుంటున్నారు. రాజకీయ నాయకుల మధ్య జరిగేది కాదండోయ్. నిత్యం రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు వాగ్బానాలు సంధించుకుంటూనే ఉంటారు. ఇది మామూలుగా ఎప్పటికి ఉండేదే.. కానీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జరుగుతున్న వార్. ప్రపంచంలో మనం ఏదైనా చెప్పుకుంటే కరోనాకి ముందు తర్వాత అని చెప్పుకుంటాం. కానీ ఇది కరోనాకి ముందు తర్వాత కూడా ఈ వార్ నడుస్తోంది అని […]