Telugu News » Tag » Umair Sandhu Comments
Mouni Roy : డబ్బుకు దాసోహం కాని వారెవరు అంటే సమాధానమే ఉండదు. ఈ విషయం సినిమా స్టార్లకు ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ జనరేషన్ హీరోయిన్లు అయితే ఎంత సేపు డబ్బులు వెనకేసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. ఎలాగైనా ఛాన్సులు పట్టాలి, కోట్లు సంపాదించాలి. ఇదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇక తాజాగా మౌనీరాయ్ యవ్వారం కూడా కాక రేపుతోంది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మొదట్లో సీరియల్స్ లో విలన్ […]