Telugu News » Tag » Uddhav Thackeray
Major: ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మేజర్ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది.ఈ సినిమాకి ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. పలువురు ప్రముఖులు కూడా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇటీవల అమితాబ్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలు.. ఇక ఈ సినిమాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]
Anil-Ambani ఈ రోజుల్లో కూడా రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడేవాళ్లు ఉన్నారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇవాళ సోమవారం నిరూపించాడు. మన దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఉంచిన కేసులో ఆ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ సచిన్ హిందూరావ్ వాజే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అతనికి ఈ అనిల్ దేశ్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచు వివాదాలతో వార్తలలోకి ఎక్కుతుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కంగానా స్టార్ హీరోలను, పలువురు రాజకీయ నాయకులను పదునైన వ్యాఖ్యలతో ఎండగట్టింది. కొద్ది రోజుల క్రితం ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) అంటూ సంచలన కామెంట్ చేయడంతో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌తో పాటు పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు […]