Telugu News » Tag » Types Of Aarati.
హారతు రకాలు వాటి విశేషాలు ఇవే ! హారతి.. దేవుడి పూజలో చివరి అంకంలో ఒక షోడశోపచార పూజలో ఒక ఉపచారం. అయితే ఈ హారతులు రకరకాలు.. వాటి వెనుక అనేక విశేషాలు అవి తెలుసుకుందాం… ఓంకార హారతి సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తుంటాం. ఓంకార నాదాన్ని వినడం వల్ల, ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు తొలగిపోవడంతోపాటు శుభపరంపరలు కలుగుతాయని నమ్మకం. అందుకే తొలుత ఓంకార హారతితో శ్రీకారం చుట్టనున్నారు. నాగ […]