Telugu News » Tag » Twitter
KTR Interesting Comments On YS Jagan Mohan Reddy And Nara Lokesh : బీఆర్ ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. త్వరలోనే తమ అభ్యర్థలు లిస్ట్ ను కూడా ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ సారి దేశ రాజకీయాల్లో పోటీ చేసేందుకు కూడా కేసీఆర్ పార్టీ సిద్ధం అవుతోంది. అటు ఏపీలో కూడా బీఆర్ ఎస్ పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే […]
YS Jagan Mohan Reddy : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్ లో ట్రెండింగ్‌ను చేశారు. హ్యాష్ ట్రెండింగ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే జాతీయ స్థాయిలో ఈ హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో నిలిచింది. తన నాలుగేళ్ళ పాలనలో వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన […]
Social Media : దాదాపు దశాబ్ద కాలం పాటు సోషల్ మీడియా రంగంలో ఫేస్ బుక్ ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో ఫేస్ బుక్ యొక్క సందడి తగ్గింది. దాంతో ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా ఒక కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫేస్ బుక్ కి అనుబంధంగా అన్నట్లు ఉంటూనే ట్విట్టర్ తరహాలో ఇది కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫారం ఉండబోతుందని సమాచారం […]
Bluesky : ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేసిన విషయం తెల్సిందే. ట్విట్టర్ యాప్ లోనే కాకుండా అందులో పని చేస్తున్న వారి విషయంలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏకంగా సీఈఓ జాక్ డోర్సే ను కూడా మస్క్ తొలగించిన విషయం తెల్సిందే. తనను ట్విట్టర్ నుండి తొలగించిన మస్క్ పై కోపంతో జాక్ డోర్సే కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ట్విట్టర్ కు […]
Rashmi Gautam : రష్మీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎంత పెద్ద యాంకర్ అయినా సరే సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మూగ జీవాలకు ఏం జరిగినా ఆమె అస్సలు తట్టుకోలేదు. వెంటనే అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్వీట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. గతంలో కూడా రష్మీ చేసిన పోస్టులు బాగా చర్చనీయాంశం అయిపోయాయి. ఇక తాజాగా ఆమె […]
Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, ఆ పదవిలో కొనసాగాలా.? వద్దా.? అన్న విషయమై నిర్వహించిన పోల్.. ఫాఫం ఆయనకే వ్యతిరేకంగా తీర్పునిస్తోంది. మెజార్టీ ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ నుంచి వైదొలగమంటూ ఆయనకు తేల్చి చెప్పారు. సుమారు 57 శాతానికి పైగా ట్విట్టర్ వినియోగదారులు ఎలాన్ మస్క్ మీద, ఆయన నిర్ణయాల మీదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క, సుమారు 42 శాతం మంది మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. ట్విట్టర్ పోల్.. […]
Elon Musk : ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ […]
Twitter : మామూలుగా అయితే, వెరిఫైడ్ ఖాతా అనగానే ‘బ్లూ టిక్’ గుర్తుకొస్తుంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ‘టిక్’ రకరకాల రంగుల్లో కనిపించనుంది. వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ కోసం రంగులు మార్చాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడు. రంగుల టిక్కులతో ఏం ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, తనదైన ప్రత్యేక ముద్రను ట్విట్టర్‌పై వేసేందుకుగాను, […]
Google : ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచెత్తబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో, అందరూ జాగ్రత్తపడిపోతున్నారు. కార్పొరేట్ సంస్థలు.. అందునా, సాఫ్ట్వేర్ రంగ సంస్థలైతే మరీ అత్యుత్సాహం చూపిస్తూ, రకరకాల కారణాలు చెప్పి ఉద్యోగుల్ని పీకి పారేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్.. ఇప్పటికే ఉద్యోగుల్ని పీకి పారేస్తున్న సంగతి తెలిసిందే. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈసారి గూగుల్ వంతు.. గూగుల్ కూడా సుమారు 10 వేల మంది ఉద్యోగులకు […]
Smita Sabharwal : ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు అనుకువా.. అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. కలెక్టర్ గా సుదీర్ఘ కాలంగా పని చేసిన ఆమె ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీసులో కీలక అధికారిగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా హోదాలో ఆమె ఉన్నారు. గొప్ప వ్యక్తిగా పేరు దక్కించుకున్న స్మిత సబర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మోటివేషనల్ […]
Elon Musk : ట్విట్టర్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడంతో పాటు భారీగా లాభాలు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సగానికి పైగా ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్లుగా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించాడు. ఉన్న ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పని చేయాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చాడు.. వారంలో ఎక్కువ సమయం చేయాల్సినట్లుగా ఉద్యోగులందరికీ సమాచారం అందించాడు. ఇదే సమయంలో ట్విట్టర్ కేంద్ర కార్యాలయం లో ఉద్యోగులందరికీ […]
Elon Musk : ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వెబ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇలా అన్ని మీడియాలో కూడా ఆయన ట్విట్టర్ కోసం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అమలు చేయబోతున్న విధానాలు గురించి వార్తా కథనాలు వస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు.. అలాగే […]
Twitter : ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఎన్నో విప్లవాత్మక మార్పులను చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులను సగానికి పైగా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ ని మొదలు పెట్టాడు. ట్విట్టర్ మొదటి యాజమాన్యం తీసుకు వచ్చిన అనేక షరతులను, నిబంధనలను మారుస్తూ వినియోగదారులకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. దాంతో తక్కువ సమయంలోనే ట్విట్టర్ ని వదిలేసి ఎంతో మంది వినియోగదారులు వెళ్లి […]
Elon Musk : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ని వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ట్విట్టర్ యూజర్స్ కి మరింత అద్భుతమైన సేవలను అందించే అవకాశం ఉందని అంత భావించారు. కానీ ట్విట్టర్ ని మస్క్ చేతుల్లోకి తీసుకున్న తర్వాత అంతా అస్తవ్యస్తం.. ఆగమ్యగోచరంగా మారింది. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు ఉద్యోగులకు కఠిన పరీక్షలు పెడుతున్నారు. పని ఒత్తిడి తట్టుకో లేక కొందరు ట్విట్టర్ […]
Sachin Tendulkar : క్రికెట్ జస్ట్ ఓ ఆట మాత్రమే.! కానీ, ఆ క్రికెట్ చుట్టూ కోట్లాదిమంది అభిమానుల ‘అంచనాలు’ ముడిపడి వుంటాయ్. మైదానంలో భారతదేశం తరఫున 11 మంది ఆటగాళ్ళు మాత్రమే బరిలో వుంటాయ్. అదే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని వాళ్ళు మోయాల్సి వుంటుంది. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల విషయంలో, అభిమానుల అంచనాలే.. ఆటగాళ్ళపై విపరీతమైన ఒత్తిడిని పెంచేస్తాయ్. ఇది ఆ ఆటగాళ్ళకీ తెలుసు. అయినాగానీ, అంతిమంగా క్రికెట్ […]