Telugu News » Tag » TV actor
TV Actor Siddhanth Vir Surryavanshi : కొన్నాళ్ళ క్రితమే ప్రముఖ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఎప్పుడూ ఫిట్‌గా వుండే పునీత్ రాజ్ కుమార్, ఆ రోజు కూడా జిమ్ చేశారు. జిమ్ చేసి, ఇంటికి వచ్చాక.. ఆయనకు గుండె పోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే, వైసీపీ నేత, మంత్రిగా పనిచేసిన గౌతమ్ రెడ్డి […]
Chandrahas : తెలుగు సినిమాకి సంబంధించి మెగాస్టార్ ఎవరంటే చిరంజీవి.! మరి, బుల్లితెర మెగాస్టార్ ఎవరు.? ఇంకెవరు, ప్రభాకర్. ఒకప్పుడు ఆయన ఈటీవీ ప్రభాకర్. ఆ సంస్థకు గుడ్ బై చెప్పేసి చాలాకాలం అయినాగానీ, ఇంకా ఆయన పేరు ముందు ‘ఈటీవీ’ అలాగే వుండిపోయింది. పలు సీరియళ్ళతోనే కాదు, వెండితెరపై నటుడిగానూ తనదైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ప్రభాకర్. తండ్రి బుల్లితెర మెగాస్టార్ అయితే, తనయుడికీ నటన మీద మక్కువ పెరుగుతుంది కదా. అయితే, ప్రభాకర్ మాత్రం […]
బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకు అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. హిందీలో 14వ సీజన్ జరుపుకుంటున్న ఈ షో తెలుగు, తమిళంలో నాలుగు సీజన్స్ జరుపుకుంది. కొద్ది రోజుల క్రితం తెలుగు బిగ్ బాస్ సీజన్ పూర్తి కాగా, అభిజీత్ విన్నర్‌గా నిలిచారు. గత బిగ్ బాస్ సీజన్ కన్నా ఈ బిగ్ బాస్ అన్నింట్లో కొంత ప్రత్యేకత సంతరించుకుంది. కరోనా కాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని షోని మొదలు పెట్టడం, తొలిసారి ఎక్కువ వయస్సు ఉన్న గంగ్వని […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు డ్రగ్స్ వైపు యూటర్న్ తీసుకోవడంతో ఇందులో లింక్స్ ఉన్న వారిని ఎన్సీబీ దశల వారీగా విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్పటికే పలువురు సుశాంత్ కోస్టార్లను, ఆయన దగ్గర పనిచేసే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. సుశాంత్ గార్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కొద్ది రోజుల పాటు కస్టడీలో కూడా ఉంచారు. ఆమె చెప్పిన పలు ఆధారాలతో రకుల్ ప్రీత్ […]