Telugu News » Tag » TSElectionCommissioner
జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 1వ తేదీన పోలింగ్, డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఈ ఎన్నికలు ఈవీఎం పద్దతిలో కాకుండా బ్యాలెట్ పద్దతిలో జరగనున్నాయని కూడా వెల్లడించారు. ఇక ఇది ఇలా ఉంటె గ్రేటర్ ఎన్నికల మార్గదర్శకాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికలు కోవిడ్ నిబంధనలతో జరగనున్నాయి. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే ప్రతిఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించవలెనని తెలిపారు. ఒకవేళ […]
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకం అయ్యారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి ని నియమిస్తూన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆమోదం పలికారు. అయితే గతంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా పార్థసారథి పనిచేశారు. ఇక ఆ పదవిలో పార్థసారథి ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. అయితే కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. అయితే […]