The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » TSBJP

TSBJP

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

2 years ago

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో సంజయ్ పర్యటించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువ రోజులు పాలించే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇంకా రెండు ఏళ్లలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పేరు వింటేనే రాష్ట్రంలో మంత్రులందరికీ భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ […]

టార్గెట్ నాగార్జునసాగర్. బీజేపీ దూకుడు పనిచేస్తోందా..!

2 years ago

తెలంగాణాలో బీజేపీ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుండి రాష్ట్రంలో కాషాయ గాలి విస్తోంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. ఆ తరువాత గ్రేటర్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులకు నమ్మకం కుదిరింది. ఇక అదే ఊపును ఏమాత్రం తగ్గించకుండా పార్టీని ముందుకు లాగుతున్నాడు బండి సంజయ్. ఇక ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా కమల గూటికి చేరుతున్నారు. దీనితో పార్టీకి […]

అమ్మవారి మీద ఒట్టు.. హిందువుల జోలికొస్తే ఊరుకోం..

2 years ago

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన రూటే సెపరేటు అంటున్నాడు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీని గెలుపు బాటలో నడిపిస్తున్న ఆయన అదే ఉత్సాహంతో ఈరోజు ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశాడు. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు చాలా మంది ఊహించని రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే కదా. వాళ్లతో అమ్మవారి మీద ఒట్టేయించాడు. మాటిస్తున్నాం మాతా.. బీజేపీ తరఫున కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ శుక్రవారం ఉదయం పాత […]

బీజేపీ బలహీనత మీద దెబ్బ కొడుతున్న టీఆర్ఎస్ !

2 years ago

జిహెచ్ఎంసి ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని పార్టీలు మేనిఫెస్టో ను విడుదల చేసాయి. మొత్తానికి అన్ని పార్టీలు ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైఫల్యాలను బయటపెడుతూ విరుచుకుపడుతుంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత జోష్ […]

కెసిఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

2 years ago

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామని భయంతో తప్పు దారుల్లో నడుస్తున్నాడని పేర్కొన్నారు. బండి సంజయ్ పై ఫేక్ లేటర్ సృష్టించి బీజేపీ పై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేసారు.

జిహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ, జనసేన కీలక నిర్ణయం. తేలిన పొత్తు యవ్వారం.

2 years ago

జిహెచ్ఎంసి ఎన్నికల పొత్తు విషయంపై బీజేపీ, జనసేన పార్టీలు భేటీ అయ్యాయి. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని జోరుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం పై బీజేపీ స్పందిస్తూ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. దీనితో పొత్తు పెట్టుకునే ప్రస్తకే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వెల్లడించాడు. ఇక మరోవైపు జనసేన కూడా పొత్తు గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇక ఇది ఇలా ఉంటె […]

కారుకు ఓటేస్తే కైట్ కు పోతది : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

2 years ago

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో సమావేశం అయ్యారు. ఇక ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ టౌన్ లలో మాత్రమే ఉంటది.. రూరల్ లో ఉండదు అని అందరు అంటున్నారు. ఇక అందరు అన్నట్లే రూరల్ లో దుబ్బాకలో గెలిచాం. ఇక టౌన్ లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కావున ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కారుకు ఓటేస్తే కైట్ కు […]

జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ పై ప్రతిపక్షాలు సీరియస్. ఈసీకి ఫిర్యాదు.

2 years ago

జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్ ను ఫాస్ట్ గా ముగించబోతున్నారు. రేపటి నుండి నామినేషన్ల పక్రియ మొదలుకానుంది. అలాగే డిసెంబర్ 1వ తేదీన పోలింగ్, డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే నోటిఫికేషన్ నుండి ఫలితాలు వెల్లడించే వరకు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. […]

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధారమణి. ఆపై టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నం

2 years ago

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై రాధారమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తనకు న్యాయం జరగలేదని ఆమె టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం పోలిస్ స్టేషన్ కు వెళ్తానని ఆమె ఒక వీడియో ద్వారా పేర్కొంది. అయితే గతంలో ఆమె రఘునందన్ రావు పై పలుమార్లు ఆరోపణలు చేసింది. ఇక ఈ నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె ఫిర్యాదును ఆర్ సి పురం పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ విషయంపై […]

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఇక జోష్ మొదలయినట్లే..!

2 years ago

తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. అయితే మొన్న దుబ్బాక ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నిక రాష్ట్రంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ఇదే తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కూడా ముహూర్తం ఖరారయ్యింది. అయితే ప్రస్తుత కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు. అయితే నవంబర్ 18వ తేదీ నుండి నామినేషన్ల పక్రియ మొదలుకానుంది. ఇక నవంబర్ 20వ […]

దుబ్బాక బై పోల్ : ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యం

2 years ago

దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు అట్టహాసంగా సాగుతుంది. ఇక ఇప్పటికే ఆరు రౌండ్ల లెక్కింపు అయిపొయింది. అయితే మొదటి రౌండ్ నుండి ఐదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక ఆరో రౌండ్ కు వచ్చే సరికి సీన్ మారుతుంది. అయితే ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అయితే ఆరవ రౌండ్ లో బీజేపీ 3,709, టీఆర్ఎస్ 4,702, కాంగ్రెస్ […]

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలనే పెద్ద కుట్ర చేస్తున్నాయ్ : రేవంత్ రెడ్డి

2 years ago

దుబ్బాక ఉపఎన్నికల్లో తాజాగా ఒక సంచలన వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించాడు. అయితే రేవంత్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. ఓటర్లను గందరగోళానికి చేయడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణాలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. గందరగోళంగా మారిన రాజకీయం.

2 years ago

తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే నిన్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మొన్న సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిరసనగా బీజేపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇక ఈ ఘటనలో ఆ యువకుడు యాభై శాతం కాలినట్లు తెలుస్తుంది. అయితే సమాచారం తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాక ప్రచారం నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు. […]

కే‌సి‌ఆర్ పెట్టే ప్రెజర్ ని తట్టుకోగల మొనగాడు హరీష్ ఒక్కడే.. దుబ్బాక నడిబొడ్డులో ప్రూవ్ అయ్యింది.

2 years ago

తెలంగాణ రాష్ట్రంలో జరగవలిసిన దుబ్బాక ఉపఎన్నికలు పార్టీలన్నింటికీ పరీక్షగా మారింది. ఇక ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇక అన్ని పార్టీలకంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నిక కీలకం కానుంది. ఎందుకంటె టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి ఆ పార్టీకి పెద్ద టాస్క్ గా మారింది. ఇక ఎలాగైనా మరల గులాబీ పార్టీ గెలవాలని ఆ పార్టీ టికెట్ సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు […]

ప్రజలకోసమే శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు : రేవంత్ రెడ్డి

2 years ago

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. చెరుకు ముత్యం రెడ్డి కొడుకు, కూతురు ప్రజలకు సేవ చేయాలనీ అమెరికాలో సాఫ్ట్ వెర్ కొలువును వదిలి మరి రాజకీయాల్లోకి వచ్చారని అన్నాడు. అందుకోసమే ఈ దుబ్బాక ఉపఎన్నికలో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.

Latest News

  • Child Marriages : అలా పెళ్లి చేసుకున్న వేలాది మంది అరెస్ట్‌ కాబోతున్నరన్న ముఖ్యమంత్రి
  • Tarakaratna : తారకరత్న ఆరోగ్యం విషయమై పుకార్లు.. టీడీపీ రాజకీయం ఏముంది?
  • KTR : వాళ్లు ముందస్తుకు వస్తే మేము సిద్దం… కేటీఆర్‌ సవాల్‌
  • Vijay : నా కొడుకుతో మాటల్లేవ్‌.. సూపర్ స్టార్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు
  • Dasara Movie : ఒక్క మూవీగానే రానున్న నాని దసరా. రెండు పార్టులనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఇక.
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.