AP-Telangana కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాటలో నడవాల్సి వస్తోంది. ఏపీలో కొద్దిరోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూని కఠినంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను అత్యవసరమైతే తప్ప ఆ రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు. టీఎస్ఆర్టీసీ అయితే తన సర్వీసులని తాత్కాలికంగానైనా పూర్తిగా రద్దు చేసుకుంది. ఫలితంగా ఆదాయాన్ని సైతం కోల్పోతోంది. ఇదిలాఉంటే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు(ముఖ్యంగా […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది . ఇలాంటి సమయంలో ఆదాయం వచ్చే వనరులను ఒడిసిపట్టుకుని గట్టున పడే మార్గం చూసుకోవాలి కానీ, వున్నా ఆర్థిక వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవటం పెద్ద తప్పు అనే చెప్పాలి. APSRTC మాములు రోజుల్లో నష్టాల్లో నడిచిన కానీ, పండగ సీజన్ లో మాత్రం గణనీయమైన లాభాలు ఆర్జిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో RTC సేవలు ఆగిపోయాయి. ఆ తర్వాత లాక్ డౌన్ సడలించిన […]