Telugu News » Tag » TS News
International Women’s Day : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం కార్యక్రమం జరిగింది. తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ సాంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన వేదికపై జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇంకా పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
Viral News : తెల్లవారితే కొత్త జీవితం.. ఎన్నో కలలు కన్న జీవితం మొదలు కాబోతుంది. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో ఏదో సాధించబోతున్నాను.. సాధించాను అన్నంత ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితం తెల్లవారక ముందే తెల్లవారి పోయింది. అతడు రాత్రికి రాత్రే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కు చెందిన రావుల సత్యనారాయణ చారి కి మెట్ పల్లికి చెందిన యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. 34 ఏళ్ల […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది. తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టకు తన పార్టీ ప్రచార రథం వారాహి కి పూజ చేయించేందుకు గాను వెళ్లిన విషయం తెల్సిందే. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల నుండి మరియు స్థానికంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు గుమ్మిగూడారు. కొండగట్టు అంజన్న స్వామి ఆలయం వద్ద ఎప్పుడు ఉండే జనాలకు పది రెట్ల జనాభా అయ్యారు. ఆ సమయంలో అభిమానులకు మరియు కార్యకర్తలకు […]
America : అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఈసారి తెలంగాణ విద్యార్థి పై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. తెలంగాణ చెందిన సాయి చరణ్ తో పాటు మరొకరికి ఈ కాల్పుల్లో గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. ఇద్దరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయని స్థానిక మీడియా కథనాల ద్వారా సమాచారం అందుతోంది. కాల్పులకు కారణం ఏంటీ అనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారట. త్వరలోనే పోలీసులు కాల్పులకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం […]
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కొత్త ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. […]
Telangana : కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించారు. భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కి ఫిబ్రవరి 17వ తారీఖున ప్రారంభోత్సవం జరగబోతోంది. 95 శాతం పనులు పూర్తయ్యాయని సమాచారం అందుతుంది. రాబోయే వంద సంవత్సరాల అవసరాల దృష్ట్యా తెలంగాణ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య రెట్టింపు చేసినా కూడా సరి పోయే విధంగా సెక్రటేరియట్ ను […]
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు […]
Police : ఖాకీచకులు.. అని అంటుంటారు పోలీసుల్ని ఉద్దేశించి. కొందరి వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. నిజానికి, ఖాకీల్లో చాలామంది మంచివారున్నారు. ఉద్యోగ ధర్మం మాత్రమే కాదు, మానవత్వతోనూ మెలుగుతుంటారు. అసలు విషయానికొస్తే, వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మార్తా అనే వృద్ధురాలు, కన్న కూతురు దాష్టీకం కారణంగా రోడ్డున పడింది. డెబ్భయ్యేళ్ళ ఆ వృద్ధురాలి బతుకు దుర్భరంగా మారింది. అక్కున చేర్చుకున్న పోలీసులు.. మీడియాలో ఆ […]
Shantikumari : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె గత కొన్నాళ్లుగా అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ యొక్క ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా పని చేసిన శాంతి కుమారి అప్పటి నుండి కూడా కేసీఆర్ కి సన్నిహితురాలుగా కొనసాగుతున్నారని రాజకీయ వర్గాల టాక్. […]
Bandi Sanjay : ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పై అగ్రెసివ్ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి […]
congress : తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పటి నుండి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా ఎంపిక అవ్వడం లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్ పై కూడా సీనియర్ లు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాకూర్ […]
KCR : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్‌లోకి చేరికల్ని కేసీయార్ ప్రోత్సహిస్తున్నట్లు విజయశాంతి ఆరోపించారు. ‘ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై వున్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపంలో కేసీయార్ చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి..’ అని విజయశాంతి తన ట్వీట్ ద్వారా ఆరోపించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని […]
Harish Rao : తెలంగాణ రాష్ట్ర సమితి (భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారింది) సీనియర్ నేత, తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు, సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పీఠాధిపతికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విగ్రహ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం ఖరీదు కోటి రూపాయల పై మాటే. ఆలయ నిర్వాహకులు కిలో బంగారాన్ని అందించగా, మిగిలిన మొత్తాన్నీ హరీష్ రావు సహా దాతలు […]
Mustaches : మగాడి మీసం పౌరుషానికి ప్రతీక అంటారు. మీసాలపై ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు కానీ ఒకప్పుడు మగాడు అంటే మీసం, పౌరుషం ఉండాలి అనేవారు. మీసాలు తిప్పి.. మీసాల మీద నిమ్మ కాయలు నిలబెట్టే మగాడు వాడు అంటూ ఊర్లలో ప్రచారం జరిగేది. అలాంటి మీసాలు ఈ మధ్య కాలం లో ఎవరికీ కనిపించడం లేదు. ఈ కాలం యువత ఎక్కువ శాతం ట్రిమ్ చేసిన మీసాలతో కనిపిస్తున్నారు. కొందరైతే బాలీవుడ్ హీరోల మాదిరిగా […]