Telugu News » Tag » Ts Health Minsiter
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మరో కొత్త రూపానికి తెర లేపింది. అయితే బ్రిటన్ దేశంలో కొత్త రకం కరోనా వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఆ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా విధించారు. అలాగే ఆ దేశం నుండి భారత్ తో సహా చాలా దేశాలు రాకపోకలను నిలిపివేశాయి. దీనితో ప్రపంచదేశాలకు కొత్త రకం వైరస్ భయం పట్టుకుంది. ఇక ఇప్పటికే కేంద్ర సర్కార్ ఈ వైరస్ స్ట్రెయిన్ గురించి సమావేశం అయి పలు […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 8 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 55,532 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు: GHMC పరిధిలో 506,రంగారెడ్డిలో 168,వరంగల్ అర్బన్‌లో 111,వరంగల్ రూరల్‌లో 8,సంగారెడ్డిలో 98,కరీంనగర్లో 91,మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 86,మహబూబాబాద్‌లో 34,జోగులాంగ గద్వాలలో 32,సూర్యాపేటలో […]
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒకకోటి నలబై లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాంట్లో మన ఒక ఇండియాలోనే పది లక్షల డబ్భై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వైరస్ భారిన పడి చాలా మంది ప్రాణాలు కూడా విడిచారు. మరి ఈ కరోనా మహమ్మారి సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. 1) ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో శ్వాస వ్యాయామం మరియు యోగ తప్పని సరిగా […]
తెలంగాణలో కరోనా రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నలబై ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని ముప్పై రెండు వేలకు పైగా డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్టంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటి కొంచం ఊరటగా ఉందని వైద్యులు చేప్తున్నారు. ఇది ఇలా ఉంటె తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు […]