Telugu News » Tag » TS Govt
Telangana : అమర రాజా గ్రూప్ కు చెందిన బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో 9500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ సమక్షం లో రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీలను తెలంగాణలో తయారు చేసేందుకు గాను అమరరాజ సంస్థ ముందుకు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వంతో అమరరాజా గ్రూప్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు […]
Telangana Children : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరాకి ముందు వచ్చే బతుకమ్మ కి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగకు మరియు దసరాకు కలిపి సెలవలను ప్రకటించింది. ఎప్పుడు 10 నుండి 12 రోజులు ఉండే దసరా సెలవులు ఈసారి ఏకంగా 15 రోజులు ఉంటున్నాయి. తెలంగాణలోని స్కూల్లో అన్నింటికీ ఈనెల […]
TS Govt : వేసవి సెలువులు, సంక్రాంతి సెలవుల తరహాలో, ‘వాన’ సెలవులు షురూ అయ్యాయి. వరుణుడు మరీ దారుణంగా కుమ్మేస్తున్నాడు మరి.! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సెలవుల్ని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేసింది. తెలంగాణలో కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే మూడు రోజుల సెలవుల్ని […]
TS Govt: ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా కాలంలో చాలా మంది మాంసంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మాంసాహారులలైతే నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. ఈ క్రమంలోనే మాంసం వినియోగం పెరిగిపోయింది. దీంతో దుకాణాలు గల్లీకి ఒకటి వెలిచాయి. మాంసం ధరలు ఒక్కో షాప్‌లో ఒక్కో రకంగా ఉంటున్నాయి. ఒక దగ్గర తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. మరొక ప్లేస్ లో […]