Telugu News » Tag » TS congress
YS Sharmila : తెలంగానలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కారణంగా నస్టం వాటిల్లబోతోందట. ఈ విషయాన్ని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మానికకం ఠాగూర్‌తో తెలంగాణ పీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సిం; మధుయాష్కీ తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సునీల్ కనుగోలు […]
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలయింది. దుబ్బాక ఎన్నికలు అయిపోగానే జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ లో మొత్తం 150 కార్పొరేటర్ స్థానాల్లో 100 కు పైగా స్థానాలు గెలిస్తే టీఆర్ఎస్ కు మేయర్ పీఠం […]
జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్ ను ఫాస్ట్ గా ముగించబోతున్నారు. రేపటి నుండి నామినేషన్ల పక్రియ మొదలుకానుంది. అలాగే డిసెంబర్ 1వ తేదీన పోలింగ్, డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే నోటిఫికేషన్ నుండి ఫలితాలు వెల్లడించే వరకు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. […]
తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. అయితే మొన్న దుబ్బాక ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నిక రాష్ట్రంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ఇదే తరుణంలో జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కూడా ముహూర్తం ఖరారయ్యింది. అయితే ప్రస్తుత కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండడంతో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు. అయితే నవంబర్ 18వ తేదీ నుండి నామినేషన్ల పక్రియ మొదలుకానుంది. ఇక నవంబర్ 20వ […]
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని భావించినప్పటికీ దాంట్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కీలకమని అందరికి తెలిసిందే. కానీ ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పెద్దగా ఉపయోగించుకోవట్లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో నాయకులు ఎవరికివారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి విషయంలో తీవ్ర స్థాయిలో నిరాశగా […]
తెలంగాణలో మొన్నటి వరకు కురిసిన వర్షాలకు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో వరదలో ముంపుకు గురైన బాధితులకు సాయం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. అయితే చాలా వరకు అర్హులైన వారికీ ఈ సాయం అందడం లేదని, పక్క దారిన పడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. నష్టపోయిన వారందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇక ఈ విపత్కర పరిస్థితిల్లో టీఆర్ఎస్ సర్కార్ […]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే దుబ్బాక కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఇక రేవంత్ తో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తానికి దుబ్బాకలో కూడా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే ఈరోజు మీడియాతో సమావేశం అయ్యారు. తెలంగాణాలో 27,718 కోట్ల రూపాయల వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని తెలిపాడు. ఇక ఈ రుణమాఫీ ఘనత సీఎం కెసిఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు పథకం ద్వారా 28 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన అన్నాడు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని, అలాగే తెలంగాణలో […]
ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మెన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. అయితే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా కనిపిస్తున్నారు విజయశాంతి. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పలికిన పెద్దగా ఆసక్తికనబరుస్తాలేదు. దీనితో ఆమెకు ఏమైందని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం దుబ్బాక ఎన్నికలు ఉన్నప్పటికీ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉండి కూడా కనీసం అటు దిక్కు కూడా చూడట్లేదు. […]
దుబ్బాక ఉపఎన్నికల రాజకీయం రోజుకురోజుకి హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అన్ని కూడా సై అంటే సై అంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఉపఎన్నిక అన్ని పార్టీలకు కీలక పరీక్షగా మారింది. ఇక నిన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంటి దగ్గర జరిగిన తనిఖీ ఉద్రిక్తంగా మారింది. రఘునందన్ రావు బంధువుల ఇంట్లో జరిపిన సోదాల్లో 18 లక్షల రూపాయలు దొరికాయని పోలీసులు స్పష్టం చేసారు. […]
కెసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పడు ఉన్న సచివాలయం లో ఒక్క నాడు కూడా పాలనా చేయలేదు ఇక కొత్త సచివాలయం లో పాలనా ఎలా చేస్తావ్ అని ప్రశ్నించాడు. అలాగే సచివాలయం లో ఉన్న మస్జీద్ ను కూల్చేస్తే అక్బరుద్దీన్ ఒవైసీ, అసుదిద్దిన్ ఒవైసీ ఎందుకు మాట్లాడ లేదని అన్నాడు. కాంగ్రెస్ హయాంలో పటాన్ చేరు లో రోడ్డు పనుల్లో మస్జీద్ గోడ కూడా తొలగించనియలేదని మరి […]
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు […]