Telugu News » Tag » TrumpDonald
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు వ్యాక్సిన్ నవంబర్ 1 నుండి అమెరికా పంపిణి చేయనున్నారని సమాచారం. నవంబర్ 1 నుండి వ్యాక్సిన్ ను పంపిణి చేయడానికి దేశంలోని రాష్ట్రాలన్ని సిద్ధంగా ఉండాలని గవర్నర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ పంపిణి చేసేందుకు అవసరమైన వసతులపై ధరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్ రోబర్ట్ రెడ్ […]
టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని పై చర్చలు జరుగుతున్నాయని శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. టిక్ టాక్ దేశ ప్రజల సమాచారాన్ని సేకరిస్తుందని, దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇవే కారణాల వల్ల భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే.నిషేదం వైపు ట్రంప్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో […]