Telugu News » Tag » Trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్, తన ప్రచారంలో నోటి దురుసుకు మరోసారి పదును పెట్టాడు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్, బైడెన్ మధ్య మూడో సారి జరిగిన ముఖాముఖి ప్రచారంలో భాగంగా ట్రంప్ ఇండియా ను ఉద్దేశించి, భారదేశం గాలి కూడా రోత లాంటిదే అంటూ ఎద్దవా చేస్తూ మాట్లాడాడు. ట్రంప్ ఇండియా మీద విమర్శలు చేయటం కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి విమర్శలు చేశాడు. కరోనా గ్రస్తులకు […]
ఇండియా-చైనాల మధ్య సరిహద్దు గొడవలు జరిగిన తరువాత భద్రతాపరమైన కారణాల వల్ల టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా తరువాత టిక్ టాక్ ను అమెరికా కూడా బ్యాన్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. టిక్ టాక్ కార్యకలాపాలను అమెరికాకు విక్రయించకపోతే బ్యాన్ చేస్తామని, చెప్తూ మొదట్లో 45 రోజులు గడువు ఇవ్వగా, ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచారు. చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని తాజగా జరిగిన […]
అమెరికా ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం నవంబర్ లో జరగున్న ఎన్నికల కోసం అక్కడి నాయకులు కరోనా కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఒక నాయకురాలు పోటీ చేయనున్నారు. డెమోక్రట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా […]
వాషింగ్టన్: షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కు ప్రసిద్ధి చెందిన టిక్ టాక్ ను ఇండియన్ ప్రభుత్వం దౌత్యపరమైన విషయాలు దృశ్య బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యాప్ అమెరికన్స్ యొక్క వ్యక్తిగతమైన సమాచారం సేకరిస్తుందనే కారణంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ యాప్ ను నిషేధించాలని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ట్రంప్ టిక్ టాక్ కు ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే టిక్ టాక్ సంస్థను […]