Telugu News » Tag » TRS Sujatha
తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలయ్యింది. అయితే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మల్సీ ఎన్నికలు, అలాగే దుబ్బాక ఉపఎన్నికలు ఉన్నాయి. అయితే దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణానికి దుబ్బాకలో మల్లి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నిక కోసం తెలంగాణ మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మల్యే స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని తెరాస సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇక బీజేపీ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టింది. అలాగే […]