Telugu News » Tag » trs party
MLC Kavitha : తెలంగాణపై గుజరాత్ పెత్తనమా.? అంటూ గులాబీ శ్రేణులు గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడా ప్రాంతీయ వ్యవహారాలు తెరపైకొస్తుండడం శోచనీయమే మరి.! గుజరాత్ అంటే మోడీ.. మోడీ అంటే గుజరాత్.. ఆ లెక్కన, గుజరాత్ పెత్తనం దేశమంతానా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. ఇక, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ (తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది కదా..) కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ విచారించింది. ఏడున్నర గంటలపాటు […]
YS Sharmila : ‘వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీయార్ తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించేవరకు ఈ పోరాటం ఆగదు…’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ, వైఎస్ షర్మిల దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆమె దీక్షను భగ్నం చేసి […]
MLC Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను ‘లిక్కర్ క్వీన్’గా అభివర్ణిస్తోంది బీజేపీ. ఇప్పటికే సీబీఐ ఆమెకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు హాజరు కానున్నారు కూడా. మరోపక్క, ఈడీ ఈ కేసులో పట్టుబడ్డ నిందితుడికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరుని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కేసులతో రాజకీయంగా నోరు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తోందంటూ కవిత ఆరోపిస్తున్నారు. […]
MLC Kavitha : నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల […]
YS Sharmila : తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల జోరు పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చాక, ఆమె మాటల్లో ‘వాడి, వేడి’ మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ‘శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె దొరికింది.. అమరుడయ్యాడు.. ఫాఫం.. హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదు.. అందుకే మంత్రి అయ్యాడు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్, ఉరితాళ్ళు.. చాలామంది ఉద్యమకారుల్ని బలితీసుకున్నాయ్. ఎక్కడన్నా ఉద్యమాల్లో సమిధలయ్యేది సామాన్యులే.. సమైక్య ఉద్యమంలో కూడా ఎంతోమంది […]
Vijayashanti : ‘ఎందుకింతలా పగబట్టేశారు తెలంగాణ రాష్ట్ర సమితి మీద.? సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి.?’ అంటూ పదే పదే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ మధ్యనే ఈ వ్యాఖ్యలు చేయడం చూశాం. ఇంతకీ, ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పగబట్టాయి.? ఈ ప్రశ్నకు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరమైన, సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి పగబట్టింది.. కేంద్ర […]
Jana Sena : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిజానికి, కొంత పొలిటికల్ వాక్యూమ్ అయితే తెలంగాణలో కనిపిస్తోంది. ఇంతకీ, తెలంగాణ విషయంలో జనసేన పార్టీ ఆలోచన ఏంటి.? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరిగే అవకాశం వున్నందున, జనసేన పార్టీ కూడా ఇదొక అడ్వాంటేజ్. అయితే, తెలంగాణ రాజకీయాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవడంలేదు. మొన్నామధ్య ఓ డజను సీట్లలో పోటీ చేసే దిశగా జనసేన అధినేత […]
Bandi Sanjay : టిఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలి పెట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ డ్రగ్స్ పేకాట దందా చేసేటి వాళ్ళ అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. […]
YS Sharmila : వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కలిసి తనపై జరిగిన దాడి పై ఫిర్యాదు చేశారు. తాను చేస్తున్న పాద యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చూసి తన వాహనంపై, తన కార్యకర్తలపై, తనపై దాడి చేశారని.. తన వాహనాన్ని ధ్వంసం చేశారని షర్మిల ఫిర్యాదుల పేర్కొన్నారు. గవర్నర్ కి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమె మీడియా తో మాట్లాడుతూ […]
YS Sharmila : ప్రజా ప్రస్థానం పాదయాత్ర కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినియోగిస్తున్న వాహనాల్లోని ఓ బస్సు, హైద్రాబాద్‌లో అతి వేగంగా వచ్చి ఓ కారుని ఢీకొంది. ఈ ఘటనలో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హైద్రాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో వైఎస్ షర్మిల ఆ బస్సులో లేరు. బస్సుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు.. బస్సు మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుంది. […]
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు నర్సంపేటలో అరెస్ట్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం నర్సంపేటలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైటీపీ – టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం చోటు […]
MP Raghurama krishna Raju : ఇది కదా అసలు సిసలు ట్విస్ట్ అంటే.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి తెలంగాణ ‘సిట్’ నోటీసులు జారీ చేసింది. 41 ఎ – సిఆర్‌పిసి కింద రఘురామకు తెలంగాణ స్పెషల్ సిట్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామ. ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీతోనూ అంటకాగుతున్నారు. జనసేన పార్టీ పట్ల కూడా కొంత […]
BL Santhosh : బీఎల్ సంతోష్.. ఈ పేరిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ‘ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటతడి పెట్టారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు బీఎల్ సంతోష్. ఆయనే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని తెరవెనుకాల వుండి నడిపారన్నది ప్రధాన ఆరోపణ.! ఇంతకీ, ఎవరీ బీఎల్ సంతోష్.? బీజేపీలో ఆయన పాత్ర ఏంటి.? ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ […]
Bharosa Yatra : భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమం చేపట్టనుంది. ఒక్కో పార్లమెంటు పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రజా గోస – బీజేపీ బరోసా యాత్ర ఇన్‌ఛార్జి కాసం వెంటకేశ్వర్లు సంబంధిత వివరాల్ని వెల్లడించారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, […]
BJP Vs TRS : తెలంగాణలో బలపడేందుకు అన్ని శక్తుల్నీ కూడదీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కింది స్థాయి నుంచి అత్యున్నతస్థాయి వరకు.. తెలంగాణలో బీజేపీ నేతలంతా ఒక్కతాటిపై కనిపిస్తున్నారు. అంతర్గతంగా చిన్నా చితకా మనస్పర్ధలున్నాగానీ, కీలకమైన విషయాలకొచ్చేసరికి.. అంతా ఏకమై ముందుకు నడుస్తున్నారు, పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కావొచ్చు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో శక్తికి మించి ఫలితాల్ని సాధించడం కావొచ్చు, మునుగోడులో గెలవలేకపోయినా అధికార పార్టీకి చెమటలు […]