Telugu News » Tag » TRS corporators
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో గెలవలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలని చెప్పుకొచ్చాడు. అలాగే టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పుకొచ్చాడు. చాలా తక్కువ మార్జిన్ తో ఓటమి చెందామని పేర్కొన్నాడు. అలాగే సీట్ల తగ్గింపు విషయమై సమీక్షా అవుతామని వెల్లడించాడు.
జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ నిన్న మొదటి జాబితాలో 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక దీనితో ఇంకో 45 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇక తాజాగా రెండవ జాబితాను కూడా విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో కేవలం 20 మంది అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. అయితే ఈ లిస్ట్ లో ప్రముఖుల కుటుంబ సభ్యులు పోటీచేసే స్థానాల పేర్లను పెండింగ్ లో పెట్టి షాక్ ఇచ్చింది. […]
హైదరాబాద్ నగరాన్ని ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాదు రాజకీయంగా కూడ పరిస్థితుల్ని తారుమారు చేశాయి. వరదలకు కొన్ని రోజుల ముందే అధికార తెరాస గ్రేటర్ ఎన్నికలకు సన్నద్హత కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. మంత్రి కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ఎన్నికల్లో తమకు 100 స్థానాలు దక్కడం ఖాయమని, ప్రత్యర్థులు పత్తా లేకుండా పోతారని కేసీఆర్ అన్నారు. కానీ వరదలతో అబిప్రాయాలు మారాయి. నగరం నీట మునగడానికి కారణం ప్రభుత్వ […]