Telugu News » Tag » TRS
KTR : తెలంగాణ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని, ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి జూన్ లేదా జూలైలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో […]
Telangana : తెలంగాణ రాష్ట్రానికి.. అందునా, గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కీ.. అదునా, కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు సాగించే హైద్రాబాదీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సాధారణ పౌరులు సంచరించేందుకు పరిమితులున్నాయి. కొన్ని చోట్ల అనుమతుల నిరాకరణ జరుగుతుంటుంది. ఆ ప్రాంతంపై పూర్తిగా కేంద్ర రక్షణ శాఖకే పూర్తి హక్కులున్నాయ్ ఇప్పటిదాకా. పెరుగుతున్న నగర జనాభా.. అదే పెద్ద సమస్య.. నగర జనాభా విపరీతంగా పెరుగుతోంది.. ఈ క్రమం […]
YS Jagan : భారత రాష్ట్ర సమితి పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించినందుకు కేసీఆర్ మెల్లగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది నాయకులను బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కి ఒక వర్గం జనాల్లో మంచి అభిప్రాయం ఉంది, కనుక వచ్చే ఎన్నికల్లో మినిమం ప్రభావం బీఆర్ఎస్ చూపించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు […]
KCR : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్‌లోకి చేరికల్ని కేసీయార్ ప్రోత్సహిస్తున్నట్లు విజయశాంతి ఆరోపించారు. ‘ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై వున్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపంలో కేసీయార్ చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి..’ అని విజయశాంతి తన ట్వీట్ ద్వారా ఆరోపించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని […]
BRS : తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు […]
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సహా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్ని ‘వలస నేతలు’గా కాంగ్రెస్ సీనియర్లు పిలవడం, కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు కారణమయ్యింది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చాలామందే వున్నారు. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. […]
KCR : తెలంగాణ సంపదని దోచుకోవడానికే బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల తెలంగాణపై దాడికి వస్తున్నారంటూ భారత రాష్ట్ర సమితి నేత, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్ననే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోపక్క, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ క్రితం ప్రకటించారు. ఇక, […]
KTR : కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా వారు ప్రశ్నిస్తూ బండి సంజయ్ ఆరోపణల పై మీ స్పందన ఏంటి అన్నారు. అందుకు కేటీఆర్ కాస్త సీరియస్ గా స్పందించారు. బండి సంజయ్ పై బూతుల వర్షం కురిపించిన కేటీఆర్ ఇప్పటికిప్పుడు తాను బ్లడ్ శాంపిల్ కానీ, స్కిన్ కానీ, […]
Revanth Reddy : తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ప్రస్తుతం ఆమె చిన్నపాటి విరామం ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఆమె తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రంగంలోకి […]
Etela Rajender : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీని వీడి, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరబోతున్నారా.? ఈటెల రాజేందర్‌కి ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీయార్ సుముఖంగా వున్నారా.? జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీయార్, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి బలమైన నాయకత్వం కోసం పాతమిత్రుల్ని దగ్గర చేసుకుంటున్నారా.? ఈ ప్రశ్నలకు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం విషయమై ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీని వీడే […]
Komati Reddy Venkata Reddy : సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు […]
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇటీవల తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ దగ్గర ఆందోళన చేయాలనుకున్న షర్మిలను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షర్మిలకు చాలామంది రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఆమె అరెస్టు తీరు పట్ల అంతటా ఖండనలు వచ్చాయి. రాష్ట్ర గవర్నర్ కూడా షర్మిల అరెస్టు తీరు పట్ల విస్మయం వ్యక్తం […]
KCR : జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశ ప్రధానికి రావడమంటేనే మనకెంతో గర్వకారణం, అలాంటి సదస్సుకి సంబంధించి సన్నాహాక సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికితే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమేంటి.? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిథి ఎన్వీ సుభాష్ పత్రికా ప్రకటనలో, కేసీయార్‌పై మండిపడ్డారు. జీ20 సమావేశానికి హాజరు […]
YS Sharmila : తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారింది. వైఎస్ షర్మిలకేమో పలకరింపులా.? కల్వకుంట్ల కవితకేమో ఈడీ, సీబీఐ దాడులా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా వారియర్స్, కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. ‘పుండు మీద కారం చల్లడం’ అంటే ఇదే.! ‘అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు..’ అన్నట్టు.! ఇలా బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిపై. జోరు పెంచిన షర్మిల.. డీలా పడ్డ కవిత.. కొద్ది […]
MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు కవిత ఆలస్యం చేయకుండా స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు ఆమె చిన్న మెలిక పెట్టారు. సిబిఐ కి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీ తో పాటు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని, ఆ ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలించిన తర్వాత తన వివరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. ఇటీవల […]