Telugu News » Tag » Trolls
Pawan Kalyan : సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ సెటైర్లు వేయడమే కాదు, తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని కూడా పరిచయం చేస్తున్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. తాజాగా జనసేనాని పోస్ట్ చేసిన మార్షల్ ఆర్ట్స్ పిక్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అభిమానులు ఈ స్టిల్‌ని ఎంజాయ్ చేస్తున్నా, చాలామంది ట్రోల్ చేస్తున్నారు. తన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ కోసం మార్షల్ ఆర్ట్స్ తిరిగి ప్రాక్టీస్ చేయాల్సి వస్తోంది పవన్ […]
Prithveeraj : ‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు పృథ్వీ రాజ్. గతకొన్నాళ్లుగా పృధ్వీ రెండో పెళ్లి చేసుకున్నాడట.. అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయ్. ఆ విషయమై తాజాగా పృధ్వీ స్పందించారు. తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తల్నిఖండించారాయన. ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, త్వరలోనే చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు. ఆమెకు 24, ఆయనకు 57.. తన మొదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో గత ఆరేళ్లుగా తాను ఒంటరిగా వుంటున్నాననీ, […]
Prabhakar : బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్, తాజాగా తన ముద్దుల తనయుడి చంద్రహాస్‌ని హీరోగా పెద్ద తెరకు పరిచయం చేశాడు. బుల్లితెరతో పాటూ, పెద్దతెరకి సంబంధించిన ప్రముఖులతో ప్రబాకర్‌కి మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధంతోనే, కొడుకును పెద్ద తెరకు హీరోగా పరిచయం చేశాడు. తనయుడు చంద్రహాస్ హీరోగా మొదటి సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో తన కొడుకును తెగ ట్రోలింగ్ చేశారనీ ప్రభాకర్ ఆశ్చర్యం వ్యక్తం […]
Allu Arjun And Krishnam Raju : నేడు తెల్లవారుజామునే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందడంతో మొత్తం సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రేమికుల మరియు ఆయనను అమితంగా అభిమానించే అభిమానులు దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా మొత్తం కూడా కృష్ణంరాజు గురించిన చర్చ జరుగుతోంది. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ ఆయన నటించిన సినిమాలు ఆయన రాజకీయాల్లో […]
Karan Johar : చిన్న కుర్రాడేమీ కాదు.! వయసు మీద పడిందిగానీ, ఏం లాభం.? టాక్ షో పేరుతో అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలేయడం ఎంతవరకు సబబు.? ఇలా చాలా చర్చ జరుగుతోంది బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ గురించి. కాఫీ విత్ కరణ్ అంటే, అదొక బూతు ప్రోగ్రామ్ అనే పేరుంది. ట్రెండ్ మారింది. స్పైసీ క్వశ్చన్స్ సెలబ్రిటీలను అడిగితే, ఆ కిక్కే వేరప్పా. అందుకే, ఆ ప్రోగ్రామ్ అంత హిట్టు. కొత్త సీజన్‌కి మరింత […]
Keerthi Suresh : మహానటి మూవీతో నటిగా మరో మెట్టెక్కింది కీర్తిసురేష్. యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డును గెల్చుకోవడమే కాకుండా సౌత్ వైడ్ గా తన ఫ్యాన్ ఫాలోయింగ్ నీ, క్రేజ్ నీ పెంచేసుకుంది. కానీ మహానటి తర్వాత ఈ బ్యూటీకి హిట్ అనే పదమే మహా కష్టమైపోయింది పాపం. విక్రమ్, విజయ్, రజనీ, మహేష్, మోహన్ లాల్ ఇలా స్టార్లతో నటించిన చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా పోటీపడి మరీ బొక్కాబోర్లాపడ్డాయి. సక్సెస్ […]
Aaliyah Kasyap : సోషల్ మీడియా.. ఒక కామన్ మెన్ సెలెబ్రిటీ అవ్వాలన్నా.. పాపులారీటి తెచ్చుకున్నవాళ్ళు సాధారణ స్థాయికి పడిపోవాలన్నా.. సింగిల్ డేలో.. సింగిల్ ప్లాట్ ఫామ్ తో అయిపోతుంటుంది. అలా అని సోషల్ మీడియాకి దూరంగా ఉండలేరు. పెట్టిన పోస్టులకి కామెంట్ చేస్తే అస్సలు భరించలేరు. ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్థితి ఇది. నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. అలాంటి ఓ ఇన్సిడెంట్ ని రీసెంట్ గా ఎదుర్కుంది ఓ బ్యూటీ. తానెవరో కాదు […]
సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సెలబ్రిటీలని విపరీతంగా ట్రోల్ చేయడం కామన్‌గా మారింది. తమ హీరోలని పొగడకపోతే సమస్య, వారి సినిమాల గురించి మాట్లాడకపోతే సమస్య అన్న చందంగా మారింది. చిన్నదానికి చితకదానికి సెలబ్రిటీలని ట్రోల్ చేస్తుండడం వారికి విసుగు తెప్పిస్తుంది. తాజాగా అక్కినేని కోడలు సమంతని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉంటుంది. తనకి నచ్చిన సినిమాల […]
యూఏఈ వేదికగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అట్టహాసంగా సాగుతుంది. ఇక అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ ను ప్రశంసలు కురిపిస్తుంటే, సరిగ్గా ఆడకుండా విఫలం అయ్యే ప్లేయర్ల పై విమర్శలు కురిపిస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లేయర్ మాక్స్ వెల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక ఈ సీజన్ కు మాక్స్ వెల్ 11 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పటివరకు కేవలం 48 పరుగులు మాత్రమే చేసాడు. ఇక […]
ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరుజరిగింది. ఇక ఈ పోరులో చెన్నై జట్టు ఓటమి చెందింది. అయితే అభిమానుల్లో ఎక్కువగా చెన్నై జట్టు ఫేవరేట్ గా ఉంటుంది. ఇక ఈ తరుణంలో చెన్నై వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓటమికి గల కారణం కేదారి జాదవెనని అతడిపై తెగ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. […]