Telugu News » Tag » trivikram srinivas
SSMB 28 Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే కూలెస్ట్ హీరో అంటే టక్కున మహేశ్ బాబు అని అందరూ చెప్పేస్తారు. మహేశ్ బాబు ఎలాంటి హీరోలను అయినా కలుపుకుని పోతుంటాడు. అంతే తప్ప ఒకరితో గొడవలు పెట్టుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు మహేశ్ బాబు. కాగా ఆయన ఇప్పుడు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా […]
Pooja Hegde : వరుస సక్సెసులతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైమ్ లో గ్యాప్ లేకుండా గతేడాది రిలీజైన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్ జిగేల్ రాణికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా నటించిన అన్నిభాషల సినిమాలు షాకులే ఇచ్చాయి పూజాహెగ్డేకి. ప్రభాస్ కి జోడీగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రాధేశ్యామ్ మూవీలో నటించి ఆ మూవీపై చాలా హోప్స్ పెట్టకుంది. కానీ విడుదలైన్న అన్ని లాంగ్వేజుల్లోనూ […]
Sreeleela : శ్రీలీల ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుసగా చేసిన రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. పెండ్లి సందడి, ధమాకా మూవీలు మంచి హిట్ కావడంతో ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. అప్ కమింగ్ హీరోయిన్లలో శ్రీలీలకు ఉన్నంత ఫాలోయింగ్ మిగతా వారికి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీలీల క్యూట్ అందాలకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అయిపోతున్నారు. ఆమెకు రోజు […]
Sreeleela : శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉంది. వరుసగా హిట్లు అందుకుంటూ అమ్మడు దూసుకుపోతోంది. పెండ్లి సందడి సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. పైగా ఇందులో అమ్మడి అందాలను చూసిన వారంతా కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఇక రీసెంట్ గానే ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. […]
SSMB 28 Movie : అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో రానున్న మూడో చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. అప్పట్లోనే హై ఆక్టెయిన్ ఎంటర్టెయినరంటూ షూటింగ్ స్టార్టయిన మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. త్వరగా షూటింగ్ ముగించుకుని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కూడా. పోకిరి విడుదలైన అదే రోజున ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తామనడంతో అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ మరింత పెరిగాయి. కానీ రియాలిటీ మాత్రం […]
Bandla Ganesh : త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద గతంలో బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సమయంలో పెద్ద రచ్చే జరిగింది.. బండ్ల గణేష్ వ్యాఖ్యల తీరుతో. అప్పటినుంచీ పవన్ – బండ్ల గణేష్ మధ్య గ్యాప్ పెరిగింది కూడా.! పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని పిలుస్తుంటాడు బండ్ల గణేష్. కానీ, ఏమయ్యిందో.. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ విషయమై బండ్ల గణేష్ కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రవిక్రమ్ […]
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్దేకి 2022 ఏమంత కలిసి రాలేదని చెప్పాలి. చేయడం వరుస పెట్టి సినిమాలు చేసేసింది. కానీ, ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో, అది పూజా కెరీర్‌కి డ్యామేజ్ అవుతుందని భావించారంతా. కానీ, మేడమ్ సార్ మేడమ్ అంతే. పూజా హెగ్దే కెరీర్‌కి ఆ ఫెయిల్యూర్స్ ఎంత మాత్రమూ డ్యామేజ్ కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌కి జోడీగా నటిస్తోంది […]
Pooja Heage : తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది పూజా హెగ్దే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్దే ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మరోపక్క, హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం కూడా పూజా హెగ్దే పేరు పరిశీలిస్తున్నారు. తమిళంలో ఓ సినిమా చేస్తోందిప్పుడు ఈ బ్యూటీ. ఇవి కాక, హిందీలోనూ రెండు ప్రాజెక్టులున్నాయి. […]
Unstoppable Season 2 Show : పవర్‌ఫుల్ అప్‌డేట్ వచ్చేసింది. ‘ఆహా’ వేదికగా నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుసుకోబోతున్నారు. ‘త్రివిక్రమ్.. ఎప్పుడొస్తున్నావ్.? వచ్చేటప్పుడు ఎవర్ని తీసుకు రావాలో తెలుసు కదా.?’ అంటూ ‘అన్‌స్టాపబుల్’ వేదిక ద్వారానే ఫోన్‌లో త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ విషయమై అల్టిమేటం జారీ చేసేశారు నందమూరి బాలకృష్ణ. ఎట్టకేలకు త్రివిక్రమ్ చొరవ చూపించాడనీ, పవన్ కళ్యాణ్ ‘ఆహా’ వేదికపై అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణను కలుసుకోబోతున్నాడనీ.. సగటు […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. కుటుంబంలో వరుస విషాదాల నేపథ్యంలో మహేష్ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వున్నాడన్నది కాదనలేని వాస్తవం. మరి, ఈ మధ్యనే ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు కదా.? అంటే, యాడ్ షూట్ వేరు.. సినిమా షూటింగ్ వేరు. కొన్నాళ్ళ క్రితం త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ప్రారంభమయ్యింది. షూటింగ్ షురూ […]
SSMB28 : త్రివిక్రమ్ సినిమాల్లో పంచులు, ప్రాసలతో పాటు హీరోకి సరికొత్త పేర్లు, స్టోరీలో ఇద్దరు హీరోయిన్లు, విలన్ ని హీరో డైరెక్టుగా చంపకపోవడం ఇలాంటి కామన్ పాయింట్స్ దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తుంటాయి. సరిగ్గా గమనిస్తే వీటితో పాటు కథ సాగే క్రమంలో ఇళ్లకు కూడా ఓ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టోరీ చాలా వరకు ఆ ఇంటిలోనే నడుస్తుంటుంది కూడా. అతడు లో పార్థు ఇల్లు, అఆలో ఆనంద్ విహారి ఇల్లు, అత్తారింటికి దారేదిలో […]
Trivikram Srinivas : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేకంటే మాటల మాంత్రికుడు.. లేదా గురూజీ.. అనే ఆయన్ని ఎక్కువగా సంబోదిస్తుంటారు. ఆయన మాటలకున్న ప్రత్యేకత అలాంటిది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవడానికి కారణం వేరే వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కారుని కొనుగోలు చేశారు. టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు కదా.. లగ్జరీ కార్లకు కొదవేముంటుంది.? బీఎండబ్ల్యూ కారు.. ధర కోట్లలోనే.. కారు మోడల్ […]
SSMB 28 : ఐటమ్ సాంగ్ అనాలా.? స్పెషల్ సాంగ్ అనాలా.. ఏదో ఒకటి.! ఐదేతేనేం, ఆ స్పెషల్ ఐటమ్ నంబర్.. ‘ఊ అంటావా మావా..’ తరహాలో పేలితే, అంతకన్నా కావాల్సిందేముంది.? సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళ క్రితం ఈ సినిమాకి సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల సినిమా తదుపరి షెడ్యూల్ విషయమై కొంత […]
Sreeleela : తొలి తెలుగు సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోయినా, తెలుగు బ్యూటీ శ్రీలీలకి అవకాశాలు బాగానే వస్తున్నాయ్.! బాగానే రావడమేంటి, సూపర్బ్ ఛాన్సులు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ అనే సినిమాలో శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవి కాక మరో రెండు మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో వున్నాయి. మహేష్‌తో శ్రీలీల ఆన్ స్క్రీన్ రొమాన్స్.! మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న […]
SSMB 28 Movie : సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులపాటు జరిగిన తర్వాత, అనూహ్యంగా షూటింగుకి బ్రేక్ వచ్చింది. ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ మృతి చెందడంతో, గ్యాప్ మరింత పెరిగింది. ఈలోగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచీ కొంత గందరగోళం వుందనీ, ఈ కారణంగానే ఈ గ్యాప్ ఇంకాస్త పెరిగిందనీ అంటున్నారు. […]