Telugu News » Tag » trivikram
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ పూర్తయి చాలా రోజులైంది. రెండవ షెడ్యూల్ ప్రారంభించాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు నెలకొన్నాయి. అందుకే చిత్రీకరణ ఆలస్యమైంది. ఆ తర్వాత మహేష్ బాబు షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ హీరోయిన్ పూజా హెగ్డే అందుబాటులో లేని కారణంగా మహేష్ బాబు కూడా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ […]
Mahesh Babu : తెరపై పొగ తాగడం, మద్యం సేవించడం మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి సెలబ్రిటీలు చేసే సన్నివేశాల్లో భాగం. కథలో అవసరాన్ని బట్టి తప్ప తాగి ఊగిపోయే సన్నివేశాలూ, రింగు రింగుల్లో పొగ ఊదడాలు.. అదేనండీ చైన్ స్మోకింగ్ సన్నివేశాలు కూడా వుంటాయ్. అయితే, రియల్ లైప్‌లో సెలబ్రిటీలు అంతలా చెడు అలవాట్లకు బానిసలవుతారా.? అంటే అందరూ అవుతారని చెప్పలేం. అసలు అలాంటి అలవాట్లు వాళ్లకి వుండవు.. అని కూడా చెప్పలేం. అసలు మ్యాటరేంటంటే, […]
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో చిన్న కుమారుడు మహేష్ బాబు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అంత్య క్రియలు మొదలుకుని నేడు హస్తికలు కృష్ణానదిలో కలపడం వరకు అన్నీ కూడా మహేష్ బాబు దగ్గరుండి చేశారు. కొడుకుగా తన బాధ్యతలను ప్రతి ఒక్కటి హిందూ ధర్మం ప్రకారం నిర్వహించిన మహేష్ బాబు నేడు విజయవాడలో కృష్ణానది ఒడ్డున సందడి […]
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయసుకు దగ్గరకు వచ్చాడు. ఈ సమయంలో కూడా ఆయన మూడు పదుల వయసు యంగ్ హీరో అన్నట్లుగానే కనిపిస్తున్నాడు. ఆయన ఫిట్నెస్ మరియు ఫిజిక్ రహస్యం ఏంటి అంటే ఎక్కువ సమయం జిమ్ లో గడపడమే అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఆయన ఇంట్లో పర్సనల్ జిమ్ ఉంటుంది, అత్యాధునిక పరికరాలు అక్కడ ఉంటాయి. అంతే కాకుండా ట్రైనర్ కూడా ఆయనకు […]
Nattikumar : పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ, ఫలితం అత్యంత దారుణంగా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయారు. ఈ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘అజ్ఞాతవాసి’ సినిమాకిగాను పవన్ కళ్యాణ్ కొంత రెమ్యునరేషన్ తిరిగిచ్చారని చెప్పిన సంగతి తెలిసిందే. నట్టికుమార్ ఆక్షేపణ.. ‘అజ్ఞాతవాసి’ సినిమాకి పవన్ కళ్యాణ్ […]
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్నాడు. మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. ఆ సినిమా ప్లాన్ కాస్త వర్కౌట్ అవ్వలేదు, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లుగా ఏడాది క్రితం ప్రకటించి ఇటీవలే పట్టాలెక్కించాడు. ఒక షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి […]
Nuvve Nuvve : ‘నువ్వే నువ్వే’ సినిమాకి ఇరవయ్యేళ్ళు పూర్తయ్యింది. ఆ సినిమా అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంటుంది. అదే ‘నువ్వే నువ్వే’ సినిమా ప్రత్యేకత. అందులో నటించిన నటీనటులు.. ఆ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాణ సంస్థ.. అంతా సమ్‌థింగ్ స్పెషల్. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. హీరోగా తరుణ్ తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ శ్రినవాస్ మాటలు రాశారు. త్రివిక్రమ్‌ని ఎమోషనల్ నోట్‌లోకి నెట్టేసిన […]
Trivikram : ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాత సినిమాలు వారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా […]
Trivikram And Allu Arjun : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోందని అందరికీ తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప ది రూల్’ సినిమా తెరకెక్కనుందనీ తెలుసు. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తుండడమేంటి.? ఔను, అల్లు అర్జున్ నటిస్తున్నాడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది కూడా. కాకపోతే, ఇది సినిమా కోసం కాదు. అద్గదీ […]
Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బండ్ల గణేష్ మాట్లాడిన ఒక ఆడియో టేప్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది, అందులో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని బండ బూతులు తిడుతున్నట్లుగా ఉంది. మొదట ఆ ఆడియోని చాలా మంది ఫేక్ అనుకున్నారు, బండ్ల గణేష్ అలా మాట్లాడి ఉండడు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి […]
Trivikram : ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారి యొక్క గొప్పతనం ను మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల విజయాలను గురించి అద్భుతంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో ఎంతో మంది అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడారు.. కానీ మాటల మాంత్రికుడు […]
SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలైన విషయం తెలిసింది. ఆగస్టు నెలలో సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఆ నెలలో నిర్మాతల బంద్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. తాజాగా షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అంటూ మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలోనే మొదటి షెడ్యూల్ పూర్తి […]
Unstoppable2 : టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు కదా.. నిజమే ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా ఓటీటీ టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ […]
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సినిమా మల్టీ స్టారర్ అట అనేది ఆ ప్రచారం సారాంశం. మల్టీ స్టారర్ అయితే, మహేష్‌తో కలిసి నటించే ఆ మరో హీరో ఎవరు.? అని ఆరా మొదలైంది. ఇప్పటికైతే […]
Rajamouli : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి తన తదుపరి సినిమా అయినా మహేష్ బాబు సినిమా గురించి ఎక్కడ స్పందించింది లేదు. కానీ మొదటి సారి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. ఇన్నాళ్లు మహేష్ బాబుతో తన […]