Telugu News » Tag » trending video
భారతదేశం అంటేనే విభిన్న సంప్రదాయాల మిశ్రమం. ఇక్కడ ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కడా లేవు. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇండియాలోనే అని అంటుంటారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో.. ఏ రాష్ట్రం అయినా సరే.. ఎవరి సంప్రదాయాలు వారివి. ఏ రాష్ట్రం మరో రాష్ట్రం సంప్రదాయాన్ని విమర్శించదు. ఎవరి ఆచారాలు వారివి.. ఎవరి భాష వారిది. అలాగే.. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఓ క్లాసికల్ డ్యాన్స్ ఉంది. ఆ రాష్ట్ర సంప్రదాయ నృత్యం అని […]
ఇది కరోనా కాలం కదా. ఇప్పుడు ఎవ్వరినీ ముట్టుకోవడాలు లేవు. దగ్గరికి వెళ్లి మాట్లాడటాలు లేవు. ఏదున్నా.. దూరం నుంచే మాట్లాడటం. ఏదైనా ఆర్డర్ చేసినా కూడా దూరం దూరంగా ఉండటం… డోర్ ముందే పెట్టి.. దాని ఫోటో తీసి దాన్ని కస్టమర్ కు పంపించి వెళ్లిపోవడం. వాళ్లు వెళ్లిపోయాక బయటికెళ్లి కస్టమర్లు వాళ్ల ఆర్డర్ ను తీసుకుంటారు. అయితే ఇదే ఫుడ్ డెలివరీ చేసే వాళ్లకు అందిన అవకాశం అవుతోంది. దాన్ని కొందరు అలుసుగా తీసుకొని.. […]
ప్రస్తుతం యూఎస్ లో ఎన్నికలు నడుస్తున్నాయి. అవి మామూలు ఎన్నికలు కాదు.. అధ్యక్షుడి ఎన్నికలు. అయితే.. యూఎస్ లో ఒక్కరోజులోనే ఎన్నికలు పూర్తి కావు. ఇప్పటికే 9 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో చాలామంది పోస్టల్ ఓట్లకే మొగ్గు చూపుతున్నారు. కొందరు ముందే పోస్టల్ రూపంలో ఓట్లు వేస్తుండగా.. మరికొందరు పోలింగ్ రోజున వేయనున్నారు. అయితే.. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియో గురించి తెగ చర్చిస్తున్నారు. ఇంతకీ ఏంటా వీడియో అంటే.. బైక్ ను సైకిల్ గా మార్చేసిన వీడియో. చాలా మంది దగ్గర పాత బైకులు ఎన్నో ఉంటాయి. అవి ఖరాబైతే ఇక వాటిని వాడకుండా పక్కన పెట్టేస్తారు. కానీ.. వాటిని రీడిజైన్ చేయొచ్చని.. పాతవైపోయిన బైక్ సామాన్లతో ఏదైనా సరికొత్తగా సృష్టించవచ్చని ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది. మనం.. కొన్ని రోజుల […]
ఈ జనరేషన్ అంతే అబ్బ. ఏది అనిపిస్తే అది చేసేయడమే. ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? పక్క వాళ్లు ఏమనుకుంటారు? అనేది ఏం లేదు. అంతే కదా. చూసేవాళ్లు మాత్రం ఎవడ్రా వీడు. వీడేందో.. వీడి పిచ్చి ఏందో అని వదిలేస్తారు. అంతే కదా. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఓ వ్యక్తి బట్టలన్ని విప్పేసి.. మాల్ లోకి ప్రవేశిస్తాడు. అంటే ఒక్క అండర్ వేర్ మాత్రమే ధరించి షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మనోడు […]