Telugu News » Tag » Transport
కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో కొన్ని నెలలుగా సిటీ బస్సుల సేవలు నిలిచిపోయాయి. అయితే తాజాగా నగర వాసులకు ఓ శుభవార్త బయటకు వినిపిస్తుంది. అయితే సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. ఇక సిటీ బస్సు సర్వీసుల పై గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో టీఎస్‌ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. ఇక మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి […]