Telugu News » Tag » tp party
విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే, అది బాలయ్య చిన్నల్లుడు కు చెందింది కావటంతో సహజంగానే రాజకీయ రంగు పూసుకోవటం జరిగింది. అయితే ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయటానికి ముందు కొన్ని కీలక పరిణామాలు జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల నుండి గీతం సంస్థ ఆ నలభై ఎకరాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ముందు కేటాయించిన 70 ఎకరాలే కాకుండా దాని పక్కనే ఉన్న ఈ నలభై ఎకరాలను […]
కరోనా మహమ్మారి రావటంతో టీడీపీ అధినేత చంద్రబాబు క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ , ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదే సమయంలో నారా లోకేష్ కూడా తండ్రి మాదిరి ట్విట్టర్ రాజకీయాలు చేస్తూ ఇన్నేళ్లు కాలం గడిపాడు. అయితే లోకేష్ శైలిపై విమర్శలు రావటంతో ఇక ఆలస్యం చేయకుండా స్లిమ్ అయినా నారా లోకేష్ ను బయటకు పంపించాడు. దీనితో లోకేష్ బాబు వరదల్లో ఇబ్బందీ పడిన రైతులను పరామర్శించే పని పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా పశ్చిమ […]
ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు హైదరాబాద్ లోనే వుంటూ జూమ్ రాజకీయాలు చేస్తూ, తన శేష రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు దాదాపు మూడు దశాబ్దాల నుండి కుప్పం నియోజక వర్గం నుండి పోటీచేస్తూ , విజయం సాధిస్తూ వస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కుప్పంలో బాబు గెలుపులో కొంచం అనుమానం కలిగింది . ఎవరికీ ఎలాగోలా విజయం సాధించాడు. అయితే కుప్పంలో ఇంకొంచం గట్టిగా ప్రయత్నం చేస్తే కచ్చితంగా గెలుస్తామని […]