Telugu News » Tag » top news
Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ భామ. ప్రస్తుతం హిందీలో యానిమల్ సినిమాతో పాటు తెలుగులో పుష్ప-2 సినిమాలో నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఆమె తన మేనేజర్ చేతిలో మోసపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ మేనేజర్ ను కంటిన్యూ చేస్తోంది రష్మిక. కాగా ఆయన మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. […]
Shruti Haasan : సినిమా రంగం అంటేనే ఫ్రీడమ్ కు పెట్టింది పేరు. ఇక్కడ పని చేసే హీరోలు, హీరోయిన్లు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హీరోయిన్లు కూడా మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి ఆరోపణలు కూడా ఎదుర్కుంటారు. గతంలో చాలామంది హీరోయిన్లు పీకల దాకా మద్యం తాగి మీడియాకు చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా ఇప్పుడు శృతిహాసన్ వంతు వచ్చింది. ఆమె మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ […]
RRR 2 : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబోలో ఈ మూవీని తీశారు. కాగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుందంటే మామూలు విషయం కాదు. ఇలాంటి త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు […]
Rakesh Master : రాకేష్ మాస్టర్ రీసెంట్ గానే చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అప్పటి నుంచే ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఆయన లెజెండరీ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన శిష్యులే. అలాంటి ఆయన రాను రాను కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తన […]
Sridevi : అప్పట్లో శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఆమె అందానికి అభిమానులు ఉండేవారు. అందుకే ఆమెను అంతా అతిలోక సుందరి అంటూ పిలుచుకునేవారు. అంత అందంగా ఉండేది శ్రీదేవి. అయితే అప్పట్లో ఆమె తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ సమయంలోనే తెలుగులో కొందరు హీరోలను ఆమె పెళ్లి చేసుకోనుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా […]
AP CID : మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న ఏ1 రామోజీ రావు మరియు ఏ2 శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్ కి వచ్చి హాజరు అవ్వాలి అంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటూ సీఐడీ అధికారులు తెలియజేశారు. ఈ నెల మొదటి వారంలో శైలజా కిరణ్ ను ఈ […]
BRS : తెలంగాణ సీఎం కేసీఆర్ మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేసి ఎన్నికల ముందు అందరి దృష్టిని ఆకర్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరవీరులను పట్టించుకోవడం లేదు అంటూ వస్తున్న విమర్శలకు ఈ ఒక్క పనితో సమాధానం చెప్పినట్లు అయ్యింది. శంకరమ్మను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు రంగం సిద్దం అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటానికి కారణం శ్రీకాంత చారి ఆత్మబలిదానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి […]
Samyukta Menon : సంయుక్త మీనన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారా లో కూడా సంయుక్త మీనన్ నటించిన ఈమె ధనుష్ కి జోడిగా నటించిన సార్ చిత్రం కూడా సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త మీనన్ ను లక్కీ హీరోయిన్ అంటూ అంతా […]
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత వైభవంగా తిరుపతిలో నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. గత రెండు మూడు రోజులుగా వందలాది మంది ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ప్లానింగ్ మొత్తంను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ చూసుకుంటున్నాడు. ఆయన సారధ్యంలోనే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ […]
Rakul Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందాలకు సోషల్ మీడియా అల్లాడిపోతోంది. ఆమె చేస్తున్న పరువాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాతనే ఇలాంటి అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. అంతకు ముందు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రేంజ్ లో ఆరబోయలేదు. ఈ మధ్య అయితే మరీ దారుణంగా బికినీట్రీట్ ఇస్తోంది. నిత్యం ఏదో ఒక వెకేషన్ కువెళ్తూ అక్కడ అందాల రచ్చ […]
Revanth Reddy : తెలంగాణ లో మరో ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణ లో అదే సీన్ రిపీట్ కాబోతుంది అంటూ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి మరియు ఇతర పార్టీలకు […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలానే ఉంది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ్య సీతమ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ‘బ్రో’ సినిమా ను జూలై చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత హరి హర వీరమల్లు సినిమా వస్తుందేమో అని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా కంటే ముందే ‘ఓజీ’ సినిమా వచ్చేలా ఉంది. సాహో […]
Virupaksha : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు పోటీ పెద్ద సినిమాలు లేకపోవడంతో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి. వంద కోట్ల వసూళ్లు రెండు లేదా మూడు వారాల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. నాలుగు వారాలు పూర్తి అయ్యే సమయంకు విరూపాక్ష సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ […]
Balagam : ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన బలగం సినిమా ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన బలగం సినిమా సాధించిన వసూళ్లు పెద్ద సినిమాల దర్శక నిర్మాతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగించిన విషయం తెల్సిందే. ఇక ఓటీటీ ద్వారా వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆధరణ లభించింది. […]
Kajal : సినిమా స్టార్స్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం పని చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంకి ఎవరు కూడా మినహాయింపు కాదు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. కాజల్ అగర్వాల్ కూడా పలు సార్లు విమర్శలు ఎదుర్కొందట. తాజాగా కాజల్ అగర్వాల్ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తీవ్రంగా విమర్శించిన వారు […]