Telugu News » Tag » Top Hero
Top Producer : ఈ నడుమ పేకాట ఆడటం అనేది కామన్ అయిపోయింది. ముఖ్యంగా పండుగలు, పబ్బాలకు చాలామంది ఇలా పేకాట ఆడుతుంటారు. ఇది టాలీవుడ్ లో కూడా బాగానే పెరిగిపోయింది. గతంలో కూడా పేకాట ఆడుతూ చాలామంది హీరోలు బుక్కయ్యారు. అలాంటి ఘటనలు చూసిన తర్వాత కూడా వీరు మారకపోవడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక తాజాగా సంక్రాంతి సందర్భంగా కూడా ఇలాంటివి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా చాలామంది బడా నిర్మాతలు, […]