Tomato : ఈ రోజుల్లో చాలా మంది మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకోసం ఇంటి చిట్కాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా టమాటాని ఉపయోగించవచ్చు. మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఉపయోగాలు.. చాలా మంది సున్నితమైన […]