Telugu News » Tag » Tollywood News in the newsqube
ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై ప్రముఖ టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఆచార్య షూటింగ్ సెట్స్ లో సోనూసూద్ కు తనికెళ్ళ భరణి శాలువాతో సత్కరించాడు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ఎంతో మంది అభాగ్యులకు సాయం చేసిన గొప్ప మనుసున్న బంగారం అని తనికెళ్ళ భరణి వ్యాఖ్యానించాడు. మన మధ్య ఉంటూ, ఇలా గొప్ప పనులు చేసిన సోనుకు ధన్యవాదాలని […]
బుల్లితెర షోలలో యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ శ్రీ ముఖి. ఇక ఇప్పటివరకు టీవీ షోలకు మాత్రమే పరిమితం అయింది. అయితే తాజాగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అయితే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించబోతుంది. ఇక ఈ చిత్రంలో ముగ్గురు అంకుల్స్ సరసన శ్రీముఖి సందడి చేయబోతుంది. ఇక ముగ్గురు అంకుల్స్ సింగర్ మనో, రాజారవీంద్ర, భరణి లతో శ్రీముఖి కనిపించబోతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ […]
ప్రస్తుతం ఎక్కువగా ఓటిటి కు అలవాటు పడ్డారు ప్రేక్షకులు. దీనితో ఈ ఓటిటి కి మంచి డిమాండ్ ఉంది. అయితే ‘ఆహా ‘ఓటిటి లో వస్తున్న సామ్ జామ్ షో కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ షోకు అక్కినేని సమంత యాంకర్ గా చేస్తున్నారు. ఇక సమంత పక్కన కమిడియన్ వైవా హర్ష నవ్విస్తూ సందడి చేస్తున్నాడు. అయితే ఈ సామ్ జాం షో కీప్ డాన్సింగ్, కీప్ స్మైలింగ్, కీప్ స్ప్రీడ్డింగ్ హ్యాపీనెస్ […]
‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది నటి తేజస్వి. ఇక ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె ‘ కమిట్ మెంట్ ‘ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ ట్రైలర్ గురించి తేజస్వి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి […]
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో షూటింగ్ సెట్స్ లో పవన్ చేతుల మీదుగా ‘ గమనం ‘ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ముందుగా గమనం చిత్ర యూనిట్ పవన్ కు పుష్ప గుచ్చాలు అందజేశారు. అనంతరం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసాడు పవన్.
టాలీవుడ్ లో RX 100 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా పాయల్ నటించిన ‘ అనగనగా ఓ అతిథి ‘ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ లో పాయల్ పక్క పల్లెటూరి పిల్లలా కనిపిస్తుంది. ఇక పాయల్ సరసన నటుడు చైతన్య […]
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించాడు. అయితే తన భార్య నమ్రత, తన కుమారుడు గౌతమ్, తన కూతురు సితార తో కలసి మహేష్ ఎక్కడికో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ లుక్ లో మహేష్ సరికొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఒకవైపు మహేష్ అభిమానులు ఈ లుక్ ను చూసి తెగ సంబరపడిపోతున్నారు.
తెలంగాణాలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ‘ గ్రీన్ ఛాలెంజ్ ‘ ను టాలీవుడ్ నటీనటులు టాస్క్ గా తీసుకోని మొక్కలు నాటుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది మొక్కలు నాటారు. ఇదే తరుణంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మోకాలు నాటాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనటం ఆనందంగా ఉందని […]
టాలీవుడ్ లో కామిడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక చోటును సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఇప్పటివరకు తాను తీసిన సినిమాలు అన్ని కూడా మంచి కామిడీ తరహాలో ప్రేక్షకులను అలరించేది. తాజాగా తాను నటిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఇక ఈ లుక్ చూస్తుంటే నరేష్ కొత్త ప్రయోగానికి సిద్ధం అయినట్లే కనిపిస్తుంది. ఇక నరేష్ నటిస్తున్న ఈ చిత్రం పేరు ‘బ్రీత్ ఆఫ్ నాంది’. ఇక ఈ చిత్రాన్నీ విజయ్ కనకమేడల […]
బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో, హౌస్ నుండి నోయెల్ సేన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నోయెల్ ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో మెరుగైన చికిత్స కోసం బయటకు పంపారు. అయితే అలా బయటకు వచ్చిన నోయెల్ పలు ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నా ఫ్రెండ్స్ అయిన హారిక, అభి, లాస్య ను చాలా మిస్ అవుతున్నానని చెప్పకొచ్చాడు. అలాగే […]
చెన్నై హై కోర్ట్ సినీ, క్రీడా ప్రముఖులకు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఆన్ లైన్ గేమింగ్ లకు ప్రచారకర్తలుగా ఉన్న పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు చెన్నై హిజ్ కోర్ట్ నోటీసులు పంపింది. ఇక వీరిలో క్రికెటర్లు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉండగా.. సినీ ఇండస్ట్రీ నుండి దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్ లతో పాటు నటి తమన్నా ఉన్నారు. అయితే ఆన్ లైన్ గేమింగ్ ద్వారా అనేక […]
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నర్తనశాల చిత్రం మన ముందుకు రాబోతుందని బాలకృష్ణ అన్నారు. నటన అనేది చాలా గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక, జానపద చిత్రాలు చూశామని, అలాగే అలాంటి చిత్రాలకు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అదే తరుణంలో నర్తనశాల చిత్రం రావడం గొప్ప విషయమని బాలకృష్ణ పేర్కొన్నారు.
నటి సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు దగ్గరయింది. ఇక మొదటి సినిమానే మంచి బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస సినీ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ అమ్మడుకు పెద్ద హీరోలతో నటించే భాగ్యం మాత్రం రాలేదు. ఇక తాజాగా ఒక స్టార్ హీరోతో సాయి పల్లవికి నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి కనిపించబోతుంది అని సినీవర్గాల్లో టాక్ […]
టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ మోషన్ పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఇక ఈ చిత్రాన్ని 70mm ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి […]