Telugu News » Tag » Tollywood News
Varshini : యాంకర్ గా వర్షిణికి మంచి ఇమేజ్ ఉండేది. పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె చాలా త్వరగానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఎందుకో ఆమె స్టార్ యాంకర్ గా ఎదగలేకపోయింది. కానీ బుల్లితెరపై కూడా తన అందాలతో అల్లాడించాలని బాగానే ప్రయత్నాలు చేసింది. ఇక పటాస్ షోతో వచ్చిన క్రేజ్ ఆమెకు ఢీషోలో ఛాన్స్ వచ్చేలా చేసింది. దాంతో ఆమె అక్కడ కూడా రెచ్చిపోయింది. కేవలం అందాలను మాత్రమే నమ్ముకుంది. ఘాటుగా […]
Nagarjuna : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్ తగిలింది. గోవాలో అక్కినేని నాగార్జున కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అది కమర్షియల్ వినియోగం కోసం ఉద్దేశించిన ప్రాపర్టీగా తెలుస్తోంది. అయితే, నిర్మాణం సందర్భంగా సరైన అనుమతులు తీసుకోలేదనీ, నిబంధనల్ని ఉల్లంఘించారనీ ఆరోపణలు వస్తున్నాయి. పనులు ఆపకపోతే చర్యలు తప్పవ్… గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందస్తు […]
Vijay Devarakonda : ఒకప్పుడు ఆ యాటిట్యూడ్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. కానీ, ప్రతిసారీ అదే యాటిట్యూడ్ చూపిస్తే, ‘లైగర్’ లాంటి పరాజయాల్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వస్తున్న విజయ్ దేవరకొండ తన పద్ధతి మార్చుకోవడంలేదు. ‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్ ఇవ్వడమే కాదు, ఈడీ విచారణకూ కారణమయ్యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. టైమ్ పాస్ చేసొచ్చినట్టున్నాడు.. ఈడీ విచారణకు హాజరై, అనంతరం మీడియాతో మాట్లాడాడు విజయ్. ‘పాపులారిటీ […]
Kalpika Ganesh : సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. సోషల్ మీడియాకి ఎలాంటి సెన్సార్ కట్ లేదు. ఎవరు ఎవరికి తోచిన విధంగా వారు రెస్పాండ్ అవ్వచ్చు. చూపిస్తే లేని తప్పు.. కామెంట్ల రూపంలో ఎత్తి చూపితే వచ్చిందా.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు నెటిజనం. ఒక్కోసారి నెటిజన్ల యవ్వారం కాస్త హద్దులు మీరిపోతుంటుంది కూడా. అసలు విషయంలోకి వెళితే, నటి కల్పిక గురించి బహుశా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ, సోషల్ మీడియా యూజర్లకు […]
Naga Sourya : యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ తిన్న యూనిట్ సిబ్బంది వెంటనే, ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. నాగ శౌర్య త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో నాగ శౌర్య వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ శౌర్య షూటింగ్ స్పాట్‌లో కళ్ళు తిరిగిపడిపోయాడన్న వార్త మరింతగా అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. అదా […]
Anita : ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చి పోలేరు. అలాంటి సినిమా లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ అనిత. తెలుగు లో ఆ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ ఆమె కు అనూహ్యంగా స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్స్ దక్కాయి. కానీ దురదృష్టం ఆమె తలుపు తట్టింది. ఆమె చేసిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క […]
Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో సారి వార్తల్లో నిలిచాడు. తాజాగా బండ్ల గణేష్ అయ్యప్ప స్వాములతో కలిసి పాద యాత్రలో పాల్గొన్న ఫొటోస్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం జరిగింది. పాద యాత్ర చేస్తున్న అయ్యప్పలతో బండ్ల అన్న అంటూ ఆ ఫోటోలకి బండ్ల గణేష్ కామెంట్ పెట్టాడు. బండ్ల గణేష్ మాల వేశాడా లేదా అనేది తెలియదు.. కానీ స్వాములతో కలిసి బండ్ల గణేష్ కొద్ది సమయం అయితే […]
Ileana : టాలీవుడ్ లో దేవదాసు సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి కోటి రూపాయల పారితోషికం దక్కించుకున్న హీరోయిన్ గా ఇలియానా చరిత్ర సృష్టించింది, అలాంటి ఇలియానా టాలీవుడ్ లో అద్భుతమైన ఆఫర్స్ వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ అడపా […]
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గత కొన్నాళ్ళుగా ఒర్హాన్ అనే వ్యక్తితో ప్రేమలో వుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సంగతి జాన్వీ కపూర్ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కి కూడా తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ఒర్హాన్ వుంటే.. నాకు చాలా సెక్యూర్డ్‌గా వుంటుంది.. నా గురించి చాలా ఆలోచిస్తాడు. క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అండగా వుంటాడు. నా కుటుంబంలో అతను కీలకమైన […]
Kalyan Ram : ఇటీవల ‘బింబిసార’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన కళ్యాణ్ రామ్, సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే జోరులో కళ్యాణ్ రామ్, మరో కొత్త ప్రాజెక్ట్ కూడా ఓకే చేసేశాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కూడా రిలీజ్ చేశాడు. ‘అమిగోస్..’ అంటే ఏంటీ..? ‘అమిగోస్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. టైటిలే చాలా […]
Rashmi : నందు హీరో గా రష్మి గౌతమ్ హీరోయిన్ గా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రెండు సంవత్సరాలు పలు కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో హీరో నందు ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని.. ముఖ్యంగా రష్మీ […]
Poonam Bajwa : ‘మొదటి సినిమా’ అంటూ అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది. బహుశా గుర్తుండే వుండొచ్చు. యంగ్ హీరో నవదీప్‌తో పాటూ, ఓ లేలేత అందాల ముద్దుగుమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ ముద్దుగుమ్మ పేరే పూనమ్ బాజ్వా. ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ, అమ్మడి క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులకి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అలాంటి అందం పూనమ్ బాజ్వాది. ముంబయ్ బ్యూటీ ‘హాట్’ అవతార్.! ఎందుకో తెలీదు కానీ, హీరోయిన్‌గా ఎక్కువ అవకాశాలు […]
Urvashi Rautela : అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన రంభ, ఊర్వశి, మేనకల్లోంచి.. తప్పిపోయి, ఊర్వశి భూలోకానికి చేరిందా.? అంటే నిజమే అనిపిస్తుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని చూస్తే. అంతటి అందం ఆమె సొంతం మరి. అయితే, అందం ఒక్కటే వుంటే సరిపోదు కదా.. అదృష్టం కూడా వుండాలి. ఆ ఒక్కటే కాస్త తక్కువయ్యింది ఊర్వశి రౌతెలాకి. అందుకే, అంతటి అందాల అపురూప సౌందర్యవతి అయినప్పటికీ, స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోతోంది ఊర్వశి రౌతెలా. ‘లెజెండ్’ గ్లామర్ […]
Rajtarun : యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాను పెళ్లి చేసుకుందామని రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చున్న సమయంలో అమ్మాయి లేచి పోయింది. ఆ అమ్మాయి కనిపిస్తే చెప్పండి అంటూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేపు ఆమె ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేస్తాను మీరందరూ కూడా ఆమెను చూసి కనిపిస్తే మాకు చెప్పండి […]
Samantha : సినీ నటి సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్.. చాలామందికి ఆందోళన కలిగించింది.. చాలామందిని ఆలోచనలో పడేసింది.! తాను మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమంత పేర్కొనడమే అందుకు కారణం. సహజంగానే సమంతని ‘అటెన్షన్ సీకర్’ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. సమంత పబ్లిసిటీ స్టంట్ చేసిందన్నది వాళ్ళ ఆరోపణ. అయినా, సమంతకి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరమేంటి.? తన తాజా చిత్రం ‘యశోద’ విడుదలవుతున్న నేపథ్యంలో, సమంత ఇప్పుడీ ‘సెంటిమెంటు’ […]