Telugu News » Tag » Tollywood Celebretis
K Viswanath : కళా తపస్వి కే విశ్వనాథ్ కొన్ని గంటల క్రితమే కన్ను మూశారు. ఇండియన్ సినిమాలకు ఆయన మరణం తీరని లోటని అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి ఎన్నో ఆణిముత్యాలను ఆయన ఇండియన్ సినిమాలకు అందించారు. ఆయన సినిమాలు తెలుగు సీన పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా శంకరాభరణం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకు వచ్చింది. ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో పని చేయాలని చాలామంది […]
Megastar Chiranjeevi : దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్ గురువారం అర్థరాత్రి కన్ను మూశారు. వయసు భారంతో పాటు అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కొన్ని గంటల క్రితమే మరణించారు. అయితే ఆయన మరణం తెలుసుకుని సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కళాతపస్వి మరణంపై స్పందించారు. నాకు తండ్రి సమానులు అయిన కళాతపస్వి ఇకలేరు అనే విషయం నాకు ఎంతో దిగ్భ్రాంతిని […]