Telugu News » Tag » Tollywood
Sada : 2002 సంవత్సరంలో నితిన్ హీరోగా రూపొందిన జయం సినిమా తో సదా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తేజ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సదా ఆ తదుపరి సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలను చేసింది. ఆ మూడు సినిమాల్లో అన్ని కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో 2004 సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాల్లో నటించే అవకాశమును […]
Ananya Nagalla : అనన్య నాగళ్ల ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. తన కత్తిలాంటి అందాలతో యూత్ ను తనవైపుకు తిప్పుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చూపిస్తున్న అందాలకు చాలామంది ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ మూవీతో అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం అయింది. వస్తూనే మంచి హిట్ అందుకుంది. కానీ […]
Brahmanandam : హాస్య బ్రహ్మ.. నవ్వుల రారాజు. తన ముఖ కదలికలతోనే నవ్వించే నటుడు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళకారుడు.. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనేనండి బ్రహ్మానందం. ఆయన నటుడిగా ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు. లెక్చరర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బ్రహ్మానందం.. ఆ తర్వాత నటుడిగా మారాడు. ఆయన కమెడియన్ గా వచ్చిన మొదటి సినిమా ఆహనా పెళ్లంట. ఇందులో ఆయన ముఖ కదలికలతోనే […]
Actress : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించి, స్టార్లుగా ఎదగాలని చాలామంది ఆశ పడుతారు. కానీ కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా సరే కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. దీని బారిన పడి చాలామంది జీవితాలను కోల్పోతున్నారు. ఇంకొందరు మాత్రం ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. ఇలాంటి వారు పెద్దగా బయటకు మాట్లాడరు. ఏమైనా అంటే అసలు కాస్టింగ్ కౌచ్ ఎక్కడుంది […]
Balakrishna And Tarakaratna : తారకరత్న పేరు గత కొంత కాలంగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఆయన పేరు ప్రధాన మీడియాలో ప్రథమంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్రతో సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బెంగుళూరు లోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకా […]
Chiranjeevi And Balakrishna : ఇండస్ట్రీలో మొదటి నుంచి మాస్ హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య అనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ మాస్ యాంగిల్‌కు పెట్టింది పేరుగా రాణిస్తున్నారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో చాలాసార్లు పోటీ పడ్డారు. అందులో కొన్ని సార్లు బాలయ్య పై చేయి సాధిస్తే.. మరికొన్ని సార్లు చిరంజీవి పై చేయి సాధించారు. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం చిరంజీవి పై స్థాయిలో ఉన్నాడని చెప్పుకోవాలి. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ […]
Comedian Ali : నటుడిగా అలీ ఎంతో ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా, కామెడీ హీరోగా కూడా చేశాడు ఇప్పటికీ కమెడియన్ గా వందలాది సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా బాగానే అలరిస్తున్నాడు. ఇప్పుడు వరుసగా షూటింగులతో చాలా బిజీగా ఉంటున్నాడు అలీ. అయితే అలీ పెండ్లి జరిగే సమయానికి చాలా బిజీ ఆర్టిస్టుగా ఉన్నాడు. ఆయన పెండ్లి జరిగి […]
Senior Director Sagar : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాను. ఇటీవలే సీనియర్ హీరోయిన్ జమున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషయం మరవక ముందే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది. 1952 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామంలో సాగర్ జన్మించారు. సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్. అమ్మ దొంగ సినిమాతో టాలీవుడ్ […]
Pooja Hegde : పూజాహెగ్డే ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా సరే పెద్ద హీరోల సినిమలకు సైన్ చేయడానికే ఆసక్తి చూపిస్తోంది. చిన్న హీరోల సినిమాలకు కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆమె అందాలకు కుర్రాళ్ల దగ్గరి నుంచి స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే ఆమెకు ఆ రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకోవాలి. కెరీర్ స్టార్టింగ్ […]
Shraddha Das : శ్రద్దాదాస్ వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలను మెయింటేన్ చేస్తోంది. ఈ వయసులో కూడా కుర్రాళ్లకు హీటెక్కించే అందాలను ఆరబోస్తూ చెమటలు పట్టిస్తోంది ఈ భామ. ఆమె ఆరబోసే అందాలు వేరే లెవల్ లో ఉంటున్నాయి. అందుకు కాబోలు ఇంకా కుర్ర హీరోయిన్లకు ఆమె అందాలతో పోటీ ఇస్తోంది. ఆమె గతంలో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు అడపా దడపా […]
Venu Madhav : ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అంతే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్ను మూశాడు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన దాదాపు […]
Chiranjeevi : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా బ్రహ్మానందం మరియు ఆయన కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా చిరంజీవి ట్విట్టర్ ద్వారా బ్రహ్మానందం గురించి… నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక కాలేజీ లెక్చరర్. ఈరోజు బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కిన ఒక గొప్ప […]
Pawan Kalyan : రీ ఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ చాలా బిజీగా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు, మూడు సినిమాలను అనౌన్స్ చేసేస్తున్నాడు. ఇప్పటికే హరిమర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో మూవీని ప్రారంభించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నాడు సుజిత్. సినిమా హిట్ కాకపోయినా.. కలెక్షన్లు మాత్రం […]
Jamuna : అలనాటి తార జమున గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆమె అప్పట్లో ఓ వెలుగు వెలిగి అగ్ర హీరోయిన్ గా రాణించింది. సావిత్రి తర్వాత ఆ స్థాయిలో రాణించిన స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున జమున పేరే గుర్తుకు వస్తుంది. అప్పట్లో సత్యభామ పాత్రతో ఆమెకు చాలా పాపులారిటీ సొంతం అయిపోయింది. దాంతో ఆమె సినీ సత్యభామగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరంలో జమున అగ్ర హీరోయిన్ […]
Venu Swamy : వేణుస్వామి.. ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ఆయన సినిమా తారలకు సంబంధించిన జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరిగాయి కూడా. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా సమంత, చైతూ పెండ్లి చేసుకున్నప్పుడే విడిపోతారని ముందే చెప్పాడు. ఆయనచెప్పిన విధంగానే నాలుగేండ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆయన మాటల మీద అందరికీ నమ్మకం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా […]