Kriti Sanon : కాఫీ విత్ కరణ్.. ఈ షోలో సెలబ్రిటీల మనసుల్లోకి తొంగి చూస్తుంటాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్. తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంటాడు.. ఒక్కోసారి మితిమీరిన శృంగార భరితమైన వ్యవహారాల గురించి కూడా కూపీ లాగుతాడు. కొన్ని సందర్భాల్లో అయితే, మరీ దారుణంగా వుంటాయ్ ఈ ‘షో’లోని మాటలు. అసలు విషయమేంటంటే, బాలీవుడ్ నటి కృతి సనన్ ఓ వ్యక్తి గుండెల్లో దేవతలా కొలువు దీరిందట. ఆ […]
Kriti Sanon : ‘సీత’గా ‘ఆది పురుష్’ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం కృతి సనన్. ఈ సినిమాతో పాటూ, కృతి సనన్ చేతిలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. ‘ఆది పురుష్’ టీజర్‌పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి చెక్ పెట్టేలా.. ఒక్క టీజర్ చూసి సినిమా మొత్తాన్ని ఎలా లెక్కేస్తారు.? అంటూ క్యూట్‌గా క్వశ్చన్ చేసి రీసెంట్గా వైరల్ అయ్యింది కృతి సనన్. బాండ్ గాళ్ వైబ్స్.! అలాగే ‘బేడియా’ అనే ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ […]
Kriti Sanon : ‘వన్ – నేనొక్కడినే’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ కృతి సనన్. పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకుంది. పెయిర్ పరంగా మహేష్‌కి సరిజోడీ అనిపించుకుంది ఈ సినిమాలో కృతి సనన్. కానీ, సినిమా ఫెయిల్ అవ్వడంతో, పాపని టాలీవుడ్ జనం పట్టించుకోలేదు. తర్వాత ‘దోచేయ్’ అంటూ చైతూ పక్కన జోడీ కట్టేసింది. ఈ సినిమాతో కొన్ని విమర్శలు ఎదుర్కింది కృతి సనన్. […]