Telugu News » Tag » TN Palanisamy
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పొడి కె. పళనీస్వామికి మాతృవియోగం కలిగింది. సీఎం పళనీస్వామి తల్లి థవాసాయి అమ్మాల్ (93) తమిళనాడు రాష్ట్రంలోని సేలం నగరంలో ఈ రోజు కన్నుమూశారు. అయితే థవాసాయి అమ్మాళ్ కు ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంటకు గుండెపోటు రావడంతో సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమెకు డాక్టర్లు చికిత్స చేస్తున్న సమయంలో మరణించారు. ఇక సమాచారం తెలుసుకున్న సీఎం పళనీస్వామి తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు సేలం వచ్చారు. ఇక సీఎం […]