తెలంగాణ లో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 77,513 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; ఆదిలాబాద్ – 26భద్రాద్రి కొత్తగూడెం- 79జీహెచ్ఎంసీ – 464జగిత్యాల- 49జనగాం- 18జయశంకర్ భూపాలపల్లి – 38జోగులాంబ గద్వాల – […]
కరోనా తెలంగాణ లో శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా చాలా మంది కూడా కరోనా బారిన పడి చాలా వరకు కోలుకున్నారు. దాంట్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా తెరాస ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో తన కుటుంబ సబ్యులకు మరియు ఇంట్లో పని వారికీ కూడా కరోనా టెస్టులు చేయించగా అతని భార్య, […]