టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం మీద మెల్లగా వాయిస్ పెంచుతున్నారు. వైసీపీ నేతల మీద చురకలు విసురుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి అమరావతి రెఫరెండం మీద ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేసున్నారు. దీంతో ఉత్తరాంద్ర వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఆల్రెడీ అచ్చెన్నాయుడు గురించి వైసీపీ లీడర్లకు బాగా తెలుసు. తగులుకుంటే వదిలే రకం కాదు. సందు చిక్కితే చెడుగుడు ఆడుకునే రకం. అందుకే ఆయన్ను ఆదిలోనే తొక్కిపట్టాలని వైసిపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు ఆయన […]