Telugu News » Tag » Tiktok
ప్రస్తుత రోజల్లో ప్రేమ యవ్వారాలు సహజంగా చూస్తూనే ఉంటాం. ఇక ఆన్ లైన్ ప్రేమలు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలా వింత వింత ప్రేమ వ్యవహారాలు సాదరంగా చూస్తూ ఉంటాం. ఇక ఇదే తరుణంలో టిక్ టాక్ ప్రేమలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే టిక్ టాక్ ద్వారా ఒక యువకున్ని ప్రేమించిన ఒక యువతి అతడి చితిలో మోసపోయింది. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి చెందిన మంజుల, కడప […]
భద్రతా కారణాల దృశ్య ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా టిక్ టాక్ బ్యాన్ దిశగా పయనిస్తోంది. అయితే యూత్ టిక్ టాక్ యాప్ కు బాగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి టిక్ టాక్ లాంటి యాప్ ను తయారు చేయడానికి భారతీయ సంస్థలు, ఇతర దేశాల సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చింగారి, ఇంస్టాగ్రామ్ రీల్స్, లాంటి ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పుడు […]
దేశ భద్రతా దృశ్య టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాలో కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ 15వరకు టిక్ టాక్ ను అమెరికాకు చెందిన సంస్థలకు టిక్ టాక్ యొక్క కార్యకలపాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే టిక్ టాక్ యొక్క మాతృ సంస్థ బైట్ […]
టిక్ టాక్ ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా లోని బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్ లో ప్రేమ జంట సూసైడ్ చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ, మంగళగిరికి చెందిన పవన్ కుమార్లకు టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీనితో ఆ ప్రేమికులు ఇద్దరు కూడా ఆగస్టు మూడవ తేదీన తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తరువాత […]
టిక్ టాక్ ఎంత వేగంగా తన యూసర్ బేస్ ను పెంచుకుందో అంతే వేగంగా కష్టాలను ఎదుర్కొంటుంది. దేశ భద్రతా పరమైన కారణాల వల్ల టిక్ టాక్ ను ఇండియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆలాగే అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే బ్యాన్ చేయకుండా ఉండాలంటే టిక్ టాక్ ను అమెరికా సంస్థకు విక్రయించాలని ట్రంప్ కండిషన్ పెట్టిన నేపథ్యంలో టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి […]
టిక్ టాక్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇప్పటికే చైనా, భారత్ దేశ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటన వల్ల భారత్ లో టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం నిషేదించింది. అయితే ప్రపంచంలో టిక్ టాక్ కు ఎక్కువగా ఫాలోవర్లు ఉన్న దేశం భారత్. ఇక భారత్ లో టిక్ టాక్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇక భారత్ లో టిక్ టాక్ నిషేధించే సరికి భారీగా నష్టపోయింది అనే చెప్పుకోవాలి. ఇక భారత్ […]
ఇండియా-చైనాల మధ్య సరిహద్దు వివాదం మొదలైన తరువాత టిక్ టాక్ లాంటి ఎన్నో చైనా యాప్స్ ను భద్రతాపరమైన అంశాల వల్ల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇండియాలో కొన్ని లక్షల మంది టిక్ టాక్ కు అడిక్ట్ అయిపోయారు. టిక్ టాక్ ఇండియాలో తనకు ఉన్న యూజర్ బేస్ ను కాపాడుకోవడానికి ఇండియాలో ఉన్న రిలయన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథనాన్ని టెక్ క్రంచ్ ప్రచురించింది. గత నెలలో […]
చైనా కు చెందిన యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేదించింది. అయితే దింట్లో ప్రముఖంగా ఉన్న టిక్ టాక్ యాప్ ను కూడా నిషేదించింది భారత్. అయితే భారత్ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా టిక్ టాక్ ను నిషేధించే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఈ టిక్ టాక్ ను కొనడానికి అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ […]
గత కొన్ని రోజులుగా యునైటెడ్ స్టేట్స్ లో వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించాలని చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 15 వరకు టిక్ టాక్ ను అమెరికా యొక్క సంస్థలకు అమ్మకపోతే టిక్ టాక్ ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే నిన్న టిక్ టాక్ ను నిషేధించాలని యుఎస్ సెనెట్ సభ్యులందరు ఓటు వేశారు. అయితే ఈ బిల్లు ఆమోదంకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సంతకం చేశారు. […]
వాషింగ్టన్: షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కు ప్రసిద్ధి చెందిన టిక్ టాక్ ను ఇండియన్ ప్రభుత్వం దౌత్యపరమైన విషయాలు దృశ్య బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యాప్ అమెరికన్స్ యొక్క వ్యక్తిగతమైన సమాచారం సేకరిస్తుందనే కారణంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ యాప్ ను నిషేధించాలని సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ట్రంప్ టిక్ టాక్ కు ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే టిక్ టాక్ సంస్థను […]
టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని పై చర్చలు జరుగుతున్నాయని శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. టిక్ టాక్ దేశ ప్రజల సమాచారాన్ని సేకరిస్తుందని, దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇవే కారణాల వల్ల భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే.నిషేదం వైపు ట్రంప్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో […]
ఒక ఇల్లాలు చేసిన పనికి తన కూతురు మరియు భర్త బలి అయ్యారు. తన భార్య వల్ల కూతురు చనిపోవడంతో ఒక పక్క పరువు మరో పక్క ప్రాణానికి ప్రాణం గా చూసుకున్న కన్న కూతురు ఇలా రెండు ఒక్క సారిగా దూరం అవ్వడం తో ఎం చెయ్యాలో తెలియక రైలు కింద పడి ఆత్మ హత్యా చేసుకున్నాడు ఆ ఇల్లాలి భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే… కళ్యాణ్ అనే వ్యక్తి భువనగిరిలో పంచాయితీ సెక్రటరీగా పని […]
యువకుడి పొట్టలో మద్యం తయారీ. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. అసలు పొట్టలో ఏంటి మద్యం తయారీ ఏంటి అని అనుకుంటున్నారా…? దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికా లోని న్యూజెర్సీ లో డేనీ అనే వ్యక్తి రోజు లాగే ఒక రోజు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడి పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించగా దానిలో డేనీ బాగా మద్యం సేవించినట్లుగా నమోదు అయ్యింది. దాని […]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ కరోనా అటు సినీ పరిశ్రమని కూడా వదలడం లేదు. తాజాగా టాలీవుడ్, బాలివుడ్ మరియు ఇతర టీవీ షోలలో చాలా మంది నటులకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు మరియు తన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మినహా వాళ్ళ కుటుంబంలోని అందరికి కూడా కరోనా సోకిందని […]
టిక్ టాక్ భారత్ నిషేధించిన చైనా ఆప్ లలో ఒకటి.. అయితే ఇప్పుడు టిక్ టాక్ ని మరల ఇండియాలో త్వరలోనే తీసుకోవచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కేంద్రం బాన్ చేసిన 59 ఆప్ లకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపడం జరిగింది. వాటిలో ఆ అప్స్ కి సంబంధించిన మూలాలు, ఫండింగ్, మరియు డేటా మేనేజ్మెంట్ ప్రశ్నలను అడుగుతూ నోటీసులను పంపారు. ఆ ప్రశ్నలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ […]