Telugu News » Tag » The third phase of Praja Sangrama Yatra
Bandi Sanjay : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్‌లో ఇటీవల జరిగినప్పుడు ‘సాలు దొర సెలవు దొర..’ అనే నినాదాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో ఆ నినాదం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. దాని మీద కౌంటర్ ఎటాక్ అంటూ.. గులాబీ పార్టీ కూడా బీజేపీ మీద ఓ స్లోగన్ తెచ్చింది. మరోపక్క, అప్పట్లో బీజేపీ ఏర్పాటు చేసిన ‘టీఆర్ఎస్ సర్కారుకి కౌంట్ డౌన్ క్లాక్’ కూడా పెను […]