Telugu News » Tag » The Night Manager
Sobhita Dhulipala : ఈ నడుమ టాలీవుడ్ లో శోభిత ధూళిపాల పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మేజర్ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆమె ఫేమ్ తెచ్చుకుంది. కానీ అంతకన్నా ఆమెకు బాగా పేరు వచ్చింది మాత్రం నాగచైతన్య కారణంగానే. నాగచైతన్యతో ఆమె ప్రేమలో ఉందంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ రూమర్లపై వారిద్దర అస్సలు స్పందించట్లేదు. కానీ వీరిద్దరి మీద మాత్రం రూమర్లు అస్సలు […]