Telugu News » Tag » The Great Khali
The Great Khali: కచ్చా బాదమ్.. ఇప్పుడు ఎక్కడా చూసిన ఇదే పాట వినిపిస్తుంది. సోషల్‌మీడియాను ఊపేస్తున్న సాంగ్ ఇది. సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హుషారైన స్టెప్పులతో మిలియన్ల కొద్దీ జనం ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ పాటను క్రియేట్ చేయగా.. దానికి ‘గోధూలిబేల మ్యూజిక్’ కంపెనీ రీమిక్స్ వెర్షన్‌ను జోడించి సోషల్ మీడియలోకి వదిలారు. ప్రస్తుతం ఈ పాటకు రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. […]