Telugu News » Tag » the ghost
Sonal Chauhan : లేటెస్టుగా సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అమ్మడికి వున్న అతి పెద్ద అలంకారం అందాల ఆరబోతే. అదే ఆమె పెట్టుబడి కూడా. ఆ పెట్టుబడినే బాగా వాడుకుంది ‘ది ఘోస్ట్’ సినిమాలోనూ. కింగ్ నాగార్జునకు సరి జోడీగా తన వంతు అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అసలే మన్మధుడు కదా.. ఆ పై అమ్మాయిలకు కలల రాకుమారుడు కూడా. ఆ ఏజ్ ఏంటీ.? ఆ గేజ్ ఏంటీ.? […]
The Ghost Review: కింగ్ అక్కినేని నాగార్జున, యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడంటే బజ్ గట్టిగానే ఏర్పడుతుంది. పైగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా కావడంతో అంచనాలు ఇంకా పెరిగాయ్. ఓ చేత్తో గన్, ఇంకో చేత్తో గర్ల్.. అంటూ సినిమా ప్రమోషన్లలో సరదాగా వ్యాఖ్యానించిన అక్కినేని నాగార్జున, సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు. ప్రోమోస్ బాగానే ఆకట్టుకున్నాయ్. దాంతో దసరా రేసులో ‘ది ఘోస్ట్’ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.. అనే ఇంపాక్ట్ విడుదలకు ముందు ఆడియన్స్‌లో పడింది. ఇంతకీ […]
The Ghost : అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున కెరీర్‌లోనే ఏ సినిమాకీ పెట్టనంత ఖర్చు ఈ సినిమాకి పెట్టేశారు. సోనాల్ చౌహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కింగ్ నాగ్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ‘ది ఘోస్ట్’ అడ్వాన్స్ […]
Suma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇక నాగార్జున హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు ఈ రెండు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. కానీ ఒక లోటు మాత్రం కనిపించింది. చాలా మంది యాంకర్ గా సుమ లేకపోవడంను ఓకింత తప్పు పడుతున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం […]
Superstars : టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి గాడ్ ఫాదర్ మరియు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ విషయం సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులకు కూడా అస్సలు నచ్చడం లేదు. ఒకప్పుడు అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అనేది చాలా పెద్ద తప్పు విషయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే […]
Nagarjuna : తన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహష్‌బాబు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, మహేష్ ముందు ఓ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ కూడా పెట్టారు.! గతంలో నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్‌లో ‘వారసుడు’ సినిమా వచ్చిన విషయం చాలామందికి గుర్తుండే వుంటుంది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్. నగ్మా ఆ సినిమాలో హీరోయిన్. ఇరవై తొమ్మిదేళ్ళ […]
The Ghost Theatrical Trailer : కింగ్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘ది గోస్ట్’ విడుదలకు సిద్ధమైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘ది గోస్ట్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. అక్కినేని నాగార్జున, సోనల్ చౌహన్, బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. అనిఖా సురేంద్రన్, బాల నటిగా తమిళ సినిమా ‘విశ్వాసం’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఎవరీ విక్రమ్.? సినిమాలో […]