Telugu News » Tag » Telugunewsarticle
హైదరాబాద్: షార్ట్ ఫిలిమ్స్ తో, స్కెచ్ వీడియోస్ తో యూట్యూబ్ లో కెరీర్ ప్రారంభించిన హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి యొక్క కొత్త మూవీ కలర్ ఫోటో టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ యొక్క టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేస్తూ, మూవీ టీంకు అభినందనలు తెలిపారు. ఈ మూవీని హృదయ కాలేయం మూవీని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ మూవీని […]
అయోధ్యలో నేడు రామమందిరానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ నేటి తో ముగిసింది అని చెప్పాడు. అలాగే దేశ ప్రజల అండదండలతోనే రామ మందిర నిర్మాణం జరుపుకుంటున్నాం అని కొనియాడారు. ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానాలు చేశారని చెప్పారు. వారందరి త్యాగాలతోనే నేడు రామమందిర నిర్మాణం సాధ్యమైందని అన్నాడు. అలాగే […]
కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ మహమ్మారిని నివారించేందుకు మందు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే తాజాగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో ఒకటి అయిన యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’. అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని సన్ ఫార్మాసూటికల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఒక్కో టాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయించినట్లు సన్ […]
కరోనా మహమ్మారి దాటికి పాఠశాలలు, కాలేజీలు అన్ని కూడా మూతపడిపోయాయి. అయితే తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లోని పాఠశాలలు సెప్టెంబర్ 5 వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని సీఎం జగన్ తెలిపారు. అలాగే ఆగస్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాడు-నేడు పనుల పై రెండు రోజులకు ఓకసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని […]
సోనూ సూద్ లాక్ డౌన్ విధించిన సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపించాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విలన్‌గా నటించి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సోనూసూద్ కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అలాగే తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబానికి ట్రాక్టర్ కూడా కొనిచ్చాడు. ఇలా చాలా మందిని ఆదుకుంటున్నాడు సోనూ సూద్. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ సోనూ సూద్ […]
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడికి హైదరాబాద్ నగరంలో కొత్తగా తొంబై రెండు కంటైన్మెంట్ జోన్ల వివరాలు వెల్లడించింది. అయితే దింట్లో చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకటల్ పల్లిలో 9 మరియు ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇక చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో అత్యధికంగా […]