Telugu News » Tag » TeluguAnchors
టీవీ షోల్లో, ఆడియో ఫంక్షన్లలో యాంకర్లు తమ యాంకరింగ్ తో సందడి చేస్తుంటారు. ఇక తెలుగులో కూడా పలువురు యాంకర్లు వారి యాంకరింగ్ తో ఆకట్టుకుంటున్నారు. మరి ఈ యాంకర్లు ఒక్క షోకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో సాధారణంగా ఎవరికి తెలీదు. మరి ఈ యాంకర్లు రెమ్యునరేషన్ ఎంత వసూల్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. 1) సుమ కనకాల : యాంకర్ సుమ యాంకరింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆమె టైమింగ్ లో వేసే పంచులు అందరిని ఆకట్టుకుంటాయి. […]