Telugu News » Tag » telugu tech news
Google : ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పు పంపించింది. వారందరికీ కూడా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా ఈమెయిల్స్ పంపించారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జాబ్ నుండి తొలగించబడ్డ వారు అంతా కూడా రకరకాల ఇబ్బందులను […]
Realme Phone : అర్జంట్ గా బయటకు వెళ్లాలి.. అప్పుడు ఫోన్ లో చార్జింగ్ తక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లిన చోట చార్జింగ్ పెట్టడానికి వీలు ఉండదు. దాంతో ఫుల్ చేసుకుని వెళ్లాలి అనుకుంటే కనీసం అర్థగంట సమయం అయినా పడుతుంది. కానీ ఇక నుండి కేవలం 9 నిమిషాల్లో జీరో నుండి నూరు శాతం చార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లు వస్తున్నాయి. Realme వారు కొత్తగా తీసుకు వచ్చిన స్మార్ట్ ఫోన్ కి 240 […]
Twitter : మామూలుగా అయితే, వెరిఫైడ్ ఖాతా అనగానే ‘బ్లూ టిక్’ గుర్తుకొస్తుంది. సోషల్ మీడియాలో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ‘టిక్’ రకరకాల రంగుల్లో కనిపించనుంది. వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే ‘టిక్’ కోసం రంగులు మార్చాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నాడు. రంగుల టిక్కులతో ఏం ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, తనదైన ప్రత్యేక ముద్రను ట్విట్టర్‌పై వేసేందుకుగాను, […]
Twitter : ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఎన్నో విప్లవాత్మక మార్పులను చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులను సగానికి పైగా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాకుండా ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ పెయిడ్ వెరిఫికేషన్ సర్వీస్ ని మొదలు పెట్టాడు. ట్విట్టర్ మొదటి యాజమాన్యం తీసుకు వచ్చిన అనేక షరతులను, నిబంధనలను మారుస్తూ వినియోగదారులకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. దాంతో తక్కువ సమయంలోనే ట్విట్టర్ ని వదిలేసి ఎంతో మంది వినియోగదారులు వెళ్లి […]
Twitter : ట్విట్టర్ సంస్థని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక చిత్ర విచిత్రమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది యాపారం.. ఇక్కడ ఇలాగే వుంటుంది.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. డబ్బులు పెట్టి కొన్నాడు కదా, ఆ మాత్రం వుంటుంది మరి.! సామాజిక మాధ్యమ సంస్థ.. ట్విట్టర్ సామాన్యులకీ చేరువయ్యింది. దాన్ని అదనుగా చేసుకుని, ఇందులో వ్యాపారం మొదలు పెట్టాడు ఎలాన్ మస్క్. వ్యాపారం సరే.. ఈ తీసివేతలేంటి.? ట్విట్టర్ సంస్థ నుంచి సగానికి సగం […]
Mumbai : ఉత్తర భారత దేశంలో 100 రూపాయలకు 1000 రూపాయలకు మర్డర్లు జరుగుతున్నాయని.. అక్కడ సభ్య సమాజం తలదించుకునే విధంగా నేరాలు ఘోరాలు సంభవిస్తున్నాయంటూ ప్రతి రోజు వార్తలు చూస్తూనే ఉంటాం. ఈసారి 17 ఏళ్ల కుర్రాడిని ఇద్దరూ అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైలోని కమోతే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల కుర్రాడుని ఇద్దరు వ్యక్తులు వైఫై హాట్స్పాట్ పాస్వర్డ్ చెప్పాల్సిందిగా […]
Elon Musk : ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ పలు విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో సెలబ్రిటీలు మరియు గుర్తింపు పొందిన వ్యక్తులు కలిగి ఉండే బ్లూ టిక్ మార్క్ కొనసాగించాలంటే నెలకు 8 డాలర్ల చొప్పున చెల్లించాల్సిందే అంటూ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, కానీ అవి కేవలం పుకార్లు మాత్రమే […]
Sandal : సాధారణంగా కొందరు కోపోద్రిక్తులైనప్పుడు చెప్పుతో కొడతానంటూ పరుష పదజాలం ఉపయోగిస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ పదాన్ని తరచు వాడుతూనే ఉంటారు. అయితే చెప్పుతో కొడతానని అన్నంత మాత్రాన అలా కొట్టడం అంత ఈజీ ఏమి కాదు. అయితే నిజంగా చెప్పుతో కొట్టాలని ప్రయత్నించిన కూడా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా,అందుకే ఓ మెషిన్ కనిబెట్టారు.. చెప్పు దెబ్బ.. మోడ్రన్ యుగంలో ఏ పని చేయాలన్నా కూడా దానికి ప్రత్యేక పరికరాలు రూపొందించడం […]
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సాప్ వినియోగదారులకి గుడ్ న్యూస్ చెప్పింది.ఇటీవల యూజర్స్ సౌలభ్యంకి తగ్గట్టు కొత్త ఫీచర్స్ అందిస్తుండగా, తాజాగా వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందే ఆప్షన్‌ను అందించనున్నారు. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ప్రయోగాత్మక దశలో ఉంది. సరికొత్త ఫీచర్స్‌తో.. ఇప్పుడు ఎవరికైనా సందేశాన్ని పంపి, పొరపాటున దానిని తొలగించినట్లయితే, ఆ సందేశాన్ని తిరిగి పొందేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ అమల్లోకి రావడానికి […]
Realme 9i 5G : రియల్ మీ సంస్థ మార్కెట్ లోకి డిఫరెంట్ ఫోన్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 9ఐ 5జీ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ 9ఐ 4జీ ఫోన్ ఇంతకు ముందే మార్కెట్లో అందుబాటులో ఉంది. 5జీ టెలికం సేవలు త్వరలోనే ప్రారంభం కానుండడంతో, 5జీ వెర్షన్ ను రియల్ మీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 8.1 ఎంఎంతో స్లిమ్ గా ఉంటుంది. అదిరిపోయే ఫోన్… […]
Redmi : ప్రముఖ మొబైల్ సంస్థ రెడ్ మీ ఎప్పటికప్పడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రెడ్ మీ నుండి 5జీ ఫోన్ లాంచ్ అయింది. థాయిలాండ్, ఇండోనేషియా మార్కెట్లలో రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ స్పెసిషికేషన్స్, ధర కూడా వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీచర్స్‌తో… 5G ఫోన్ 200 డాలర్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. టాల్ యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, […]
Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ కొద్ది సేపటి పాటు స్తంభించింది. మంగళవారం ఉదయం గూగుల్ ఓపెన్ చేయగా, ఎర్రర్ ప్రత్యక్షం అయింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌పై ఆగ్రహం.. గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్‌ప్లే తో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపించింది .మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్ […]
Nothing Phone 1 : కార్‌ల్ పీ నథింగ్ ఫక్షన్ నుండి గత నెలలో నథింగ్ ఫోన్ 1 రిలీజ్ కాగా, ఇప్పుడు ఈ కంపెనీ నుండి మరో ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఫోన్ లైట్ వెర్షన్‌గా లాంచ్ కావచ్చు. ఇందులో నథింగ్ ఫోన్ 1లో లాగా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉండకపోవచ్చని లేటెస్ట్ టెక్ రిపోర్ట్ పేర్కొంది. నథింగ్ ఫోన్ 1లో ఛార్జింగ్ ఇండికేషన్, ప్రోగ్రెస్ బార్ చూపించే ఫోన్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. సరికొత్తగా.. ఇందులో […]
iQOO 9T : మార్కెట్‌లోకి కొత్త రకాల ఫోన్స్ వస్తున్నాయి. వాటిలో ఐకూ 9టీ 5జీ ఒకటి. ఆగస్టు 2న ఈ ఫోన్ విడుదల కానుంది. క్వాల్‌కామ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1తో ఈ మొబైల్ వస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. లాంచ్‌కు ముందే ఐకూ 9టీ 5జీ ధర వివరాలు బయటికి వచ్చాయి. మంచి ఫీచర్స్‌తో… ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఐకూ 9టీ […]
Vivo T1x : ఈ మధ్య కాలంలో వివో ఫోన్స్‌కి మంచి గిరాకీ పెరిగింది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి అనేక రకాల మోడల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రీసెంట్‌గా వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. తొలి సేల్ సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ధర, ఆఫర్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 90Hz ఫుల్ హెచ్‌డీ+ LCD డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌కు హైలైట్స్‌గా ఉన్నాయి. మంచి ఫీచర్స్‌తో.. […]