Telugu News » Tag » telugu news
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. జూన్ 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అతి త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభాస్ టీం నిర్ణయించుకుంది. అందుకోసం ప్లాన్ కూడా సిద్ధం […]
Bichagadu 2 : తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే టీవీల్లో వచ్చిన సమయంలో బిచ్చగాడు సినిమాకు మంచి రేటింగ్ నమోదు అవుతూ ఉంది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ అంటూ బిచ్చగాడు సినిమాను హీరో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. […]
NTR : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ విషయమై ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ తో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తో దేవర అనే సినిమాను తీయబోతున్నట్లుగా బండ్ల గణేష్ ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ టైటిల్ ని బండ్ల గణేష్ రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు.. […]
Ram Charan : రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరంజ్ సినిమా ను ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే, నాగబాబు నిర్మాణంలో వచ్చిన ఆ సినిమా రీ రిలీజ్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా డిజాస్టర్ గా నిలిచింది. నాగబాబుకి భారీ నష్టాలను మిగిల్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత విడుదలై మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అంటూ ఆ […]
Anni Manchi Sakunamule : సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో అశ్విని దత్ కుమార్తె నిర్మించిన అన్ని మంచి శకునములే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు వరకు క్రేజీ మూవీ అంటూ టాక్ ను సొంతం చేసుకుంది. శుక్రవారంకి ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెన్ గ్రౌండ్ లభించింది, పోటీ లేకపోవడంతో కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ను ఈ సినిమా […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఉంది. హీరోగా పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేయడం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ్య సీతమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తో పాటు ఆ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ […]
Revanth Reddy : తెలంగాణ లో మరో ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణ లో అదే సీన్ రిపీట్ కాబోతుంది అంటూ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి మరియు ఇతర పార్టీలకు […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలానే ఉంది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ్య సీతమ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ‘బ్రో’ సినిమా ను జూలై చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత హరి హర వీరమల్లు సినిమా వస్తుందేమో అని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా కంటే ముందే ‘ఓజీ’ సినిమా వచ్చేలా ఉంది. సాహో […]
Balagam : ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన బలగం సినిమా ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన బలగం సినిమా సాధించిన వసూళ్లు పెద్ద సినిమాల దర్శక నిర్మాతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగించిన విషయం తెల్సిందే. ఇక ఓటీటీ ద్వారా వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆధరణ లభించింది. […]
Ram : ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ ని దక్కించుకోలేక పోయాడు. ఆ మధ్య లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ సినిమా తో మళ్లీ నిరాశ పర్చాడు. ఆ సినిమా లో రామ్ లుక్ కి అంతా కూడా ఫిదా అయ్యారు. కానీ రామ్ తాజా సినిమా లుక్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న […]
Tollywood : భాష ఏదైనా ప్రస్తుతం రూపొందుతున్న సినిమాలన్నీ కూడా వెయ్యి కోట్లు అంటూ మేకర్స్ మరియు అభిమానులు బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అయిదు సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాయి. దంగల్ సినిమా రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇక బాహుబలి 2 రూ. 1800 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఆర్‌ఆర్‌ఆర్… కేజీఎఫ్ 2.. పఠాన్ సినిమాలు కూడా […]
Akhil : అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఈ మధ్య కాలంలో వరుసగా నిరాశ పరచుతూ వస్తున్నారు. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ప్లాప్ అయ్యింది. నాగ చైతన్య థ్యాంక్యూ మరియు కస్టడీ సినిమాలు నిరాశ పర్చాయి. ఇక అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. అఖిల్ అక్కినేని కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా దక్కిచుకోలేక పోయాడు. దాంతో ఆయన […]
Kajal : సినిమా స్టార్స్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం పని చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంకి ఎవరు కూడా మినహాయింపు కాదు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. కాజల్ అగర్వాల్ కూడా పలు సార్లు విమర్శలు ఎదుర్కొందట. తాజాగా కాజల్ అగర్వాల్ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తీవ్రంగా విమర్శించిన వారు […]
Biryani : దేవుడి ప్రసాదంగా బిర్యానీ పెట్టడం విడ్డూరం అంటే, ఆ దేవుడి ప్రసాదమైన బిర్యానీ తింటే కోరిన కోరికలు తీరుతాయంటూ స్థానికులు నమ్మడం మరింత విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిర్యానీ ప్రసాదం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బిర్యానీ ప్రసాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురై లో తిరుమంగళం సమీపంలో ఉనన కుల్లికుడి వడకంపట్టి గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు మునియాండి స్వామిని తమ […]
Viral News : కామంతో కళ్ళు మూసుకు పోయిన వారు ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించడం లేదు. ఇటీవల మహారాష్ట్ర పూణే జిల్లాలో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈ సమాజం ఎటు పోతుందో అంటూ ఆందోళన చేందే విధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే పూణే జిల్లాకు చెందిన 24 సంవత్సరాల అక్క ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటుంది. అక్క […]