Telugu News » Tag » telugu new news
Sunny Leone : సన్నీలియోన్ పేరు చెబితేనే కుర్రకారులో వైబ్రేషన్స్ మొదలైపోతాయ్. అలాంటిది సన్నీలియోన్ కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది. తాజాగా సన్నీలియోన్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయ్. బ్లూ కలర్ కట్ మోడల్ ఫ్రాక్‌లో స్టైల్‌గా ఫోటోలకి పోజిచ్చేసింది సన్నీలియోన్. తన మార్క్ గ్లామర్‌తో మెరిసిపోతోంది ఈ పిక్స్‌లో సన్నీలియోన్. సన్నీలో ఈ కొత్త ‘మెరుపు’లేందబ్బా.! ఇంకేముంది. నెటిజన్లు ఫ్లాట్. సన్నీ గ్లామర్‌కి మైండ్ బ్లాంక్ అవుతోందంటూ కామెంట్లు […]