Telugu News » Tag » telugu latest news
Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడంటే ఒకప్పుడు ఆ పదవికి వుండే క్రేజ్ వేరు. కానీ, ఇప్పుడు అది ఎందుకూ పనికిరాని పదవి అయిపోయింది. ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి.. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో రెండు కళ్ళు లాంటివి.. రాష్ట్రాల్లో. అదంతా గతం.! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, ఆ పార్టీలో మెజార్టీ నేతలు గుర్తించడంలేదు. బహుశా ఆయన ఒకప్పుటు టీడీపీ నేత కావడం […]
Gold and Silver Rates : బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఈ రోజు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. నిన్న బంగారం ధర పెరగగా, ఈ రోజు స్థిరంగా ఉంది. ఇక వెండి ధర కాస్త తగ్గింది. జూన్ 29న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 47,650 వద్దనే ఉంది. సదవకాశం… అలాగే 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. […]
Ola Electric Car : ప్రముఖ ఓలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా ఎలక్ట్రికల్ వాహనాల బిజినెస్ పుంజుకుంటున్నందున దీనిపై మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఓలా నిర్ణయించింది. ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్ కార్ల , బ్యాటరీ తయారీపై కేంద్రీకరించనుంది. వీటితో పాటు పైనాన్షియల్ సర్వీసెస్‌పై కూడా వృద్ధి చేయనుంది. బిజినెస్‌పై పట్టు.. దేశంలో ప్రస్తుతం ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు, గ్రోసరీ బిజినెస్‌ను నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. బిజినెస్ లక్ష్యాలు మారినందునే ఈ […]
Marriages : బీహార్‌లో ఒక యువకుడు మాయమాటలు చెప్పి 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. దారుణం ఏంటంటే, వారిలో 10 మంది మైనర్లే. పెళ్లి చేసుకుని, వారి ఊరి నుంచి దూరంగా తీసుకువెళ్లి, వ్యభిచార గృహాలకు అమ్మేయడాన్ని వృత్తిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. మాయ మాటలు.. వివరాలలోకి వెళితే కిషన్‌గంజ్ జిల్లాలోని అనార్కలీ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మొహమ్మద్ షంషాద్ అలియాస్ మనోహర్.. గ్రామాల్లోని అమాయకులైన చిన్న అమ్మాయిలకు మాయమాటలు […]
Wife : భార్య, భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కలహాలు లేని కాపురం ఉండదని పెద్దలు అంటారు. అయితే, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే ఏ సమస్యా ఉండదు. అయితే కొన్నిసార్లు చిన్న కారణాలతో సంసారంలో చిచ్చు రేగి వారి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడుతుంది. షాకింగ్ తీర్పు… ఇది చివరకు విడాకులు దారితీస్తుంటాయి. వైవాహిక బంధం విచ్ఛినమైనప్పుడు సాధారణంగా భార్య పోషణ ఖర్చుల కింద భర్త భరణం […]
Mohammad Javed : ఓ రైతు హైటెక్ వ్యవసాయంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొక్క పెరగాలంటే మట్టి అవసరం తప్పక ఉంటుంది. కాని ఓ హైటెక్ రైతు మట్టి సాయం తీసుకోకుండానే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మహమ్మద్ జావెద్.. మట్టి లేకుండా చెట్లను పెంచుతున్నారు. కొత్త రకం వ్యవసాయం.. కొత్త టెక్నాలజీ సాయంతో పచ్చదనాన్ని కాపాడడంలో ప్రకృతికి తన వంతు సాయం చేస్తున్నారు. […]
హైదరాబాద్: షార్ట్ ఫిలిమ్స్ తో, స్కెచ్ వీడియోస్ తో యూట్యూబ్ లో కెరీర్ ప్రారంభించిన హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి యొక్క కొత్త మూవీ కలర్ ఫోటో టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ యొక్క టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేస్తూ, మూవీ టీంకు అభినందనలు తెలిపారు. ఈ మూవీని హృదయ కాలేయం మూవీని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ మూవీని […]
తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ను వాడుతూ ఉంటారు. సినీ ప్రముఖులైతే తమ అభిప్రాయాలను పంచుకుంటూనే సినీ ప్రమోషన్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి వాటితో పాటు యూట్యూబ్ లో కూడా ప్రతి సినీ ప్రముఖులు తమ సొంత చానెల్స్ ను ప్రారంభిస్తున్నారు. వాటిలో తమ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా […]
సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు, దర్శకులు మరియు కళాకారులు అందరు కూడా వాళ్ళ సినిమాలతో ప్రేక్షక దేవుళ్లను ఆదరిస్తుంటారు. ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే చాలా వరకు ఒకే కుటుంబానికి లేక బందుత్వానికి చెందిన నటీనటులు,దర్శకులు మరియు కళాకారులు ఎందరో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం. 1)టాలీవుడ్ హీరో రామ్ పోతునేని మరియు శర్వానంద్ ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యువహీరోలగా […]
ప్రస్తుతం కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ.. ఎలా .. ఎక్కడి .. ఎవరి ద్వారా సోకుతుందో తెలియకుండా వ్యాప్తి చెందుతూ వెళ్తుంది ఈ తరుణంలోనే కొంతమంది రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు సైతం కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా యాంక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయినటువంటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కరోనా సోకడం జరిగింది. ప్రస్తుతం తనని చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో […]
సోనూసూద్. టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తన నటనతో అందరిని మెప్పించి ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ రీల్ హీరో కాస్త లాక్ డౌన్ కాలంలో రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ లో ఎంతో మంది వరుస కూలీలకు తన శాయశక్తులా సాహయాన్ని అందించాడు. దానితో ఇప్పుడు సోనూసూద్ కి ఎక్కడ లేనంతగా ఆదరణ లభిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వివిధ చోట్ల ఆగిపోయిన వరుస కూలీల పరిస్థిని అర్ధం చేసుకున్న సోనుసూద్ […]
ఎనబై ఎనమిది ఏళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ మరియు మరెన్నో సూపర్ హిట్స్ దాంట్లో కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్స్. ఇక ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు కదా.. ఇంతకు ముందు ఉన్న రికార్డు లను తుడిచివేసి కొత్త చరిత్ర ను సృష్టించడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హిట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎన్ని హిట్స్ కొట్టారో ఒకసారి […]
చిత్ర పరీశ్రమలో ముఖ్యంగా కావలసిన వాటిల్లో గుడ్ లుకింగ్ కూడా ఒకటి. అందుకే కొంతమంది హీరోలు మరియు హీరోయిన్ లు వారి అందాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వార్తలు మనం వింటూనే ఉంటాం. మరి అలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న మన తెలుగు హీరోయిన్ లు ఎవరో చూద్దామా ..? అందం అంటే గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తన అందం,నటన గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి శ్రీదేవి గారు […]
కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో థియేటర్ లను మూసివేయడం జరిగింది. ఇది సినీ పరీశ్రమకు బారి నష్టాన్ని తెచ్చి పెట్టింది అనే చెప్ప్పుకోవాలి. అయితే ఇప్పుడు కరోనా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుందో తగ్గుముఖం పడుతున్న ఆయా దేశాలలో థియేటర్లను ఓపెన్ చేయనున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇప్పటికే యూరప్ ఖండం లో కరోనా చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగింది. దానితో అక్కడి థియేటర్ లు కూడా ఓపెన్ కావడం జరిగింది. ఇక అమెరికాలో […]
ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి అనేది ఒక కీలక విషయం. ఇక పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడం అనేది ఇంకా స్పెషల్. ఇక సాధారణంగా ఒకరికి జన్మను ఇస్తే నే చాలా ఆనందంగా ఉంటాం. అలాంటిది ఇక ట్విన్స్ కి జన్మను ఇస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇక మన నిత్యా జీవితంలో చాలా మంది ట్విన్స్ పిల్లల్ని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది సెలబ్రెటీలు కూడా ట్విన్స్ కి జన్మను ఇచ్చారు. ఇప్పుడు […]