Telugu News » Tag » telugu film news
Kirrak RP : జబర్దస్త్ కంటెస్టెంట్ ఆర్.ఫి అంటేనే పెద్ద లొల్లి. ఆయన కామెడీ చేసినా అదే లొల్లి. కాంట్రవర్సీ చేసినా అదే లొల్లి. ఈ మధ్య వరుస కాంట్రవర్సీలతో ఆర్‌పీ సోషల్ మీడియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీని ఈ అనవసరమైన లొల్లితో పెంచుకుని, మరింత పాపులర్ అవ్వాలనుకున్నాడు జబర్దస్త్ ఆర్‌పి. ఆ క్రమంలోనే ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అంటూ ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేసి వైరల్ […]
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా రూపొందిబోతున్న విషయం తెలిసిందే. మొదట అనుకున్నట్లుగా గౌతం తిన్ననూరి కాకుండా మరో దర్శకుడు ఈ కాంబినేషన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ దర్శకుడు ఎవరు అనేది అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు నర్తన్ ఈ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ కి తగ్గట్లుగా ఇప్పటికే […]
Chandini Chowdary : యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. కలర్ ఫోటో సినిమాలో నటించడంతో ఈమె కు మంచి పాపులారిటీ సొంతం అయ్యింది. ఆ సినిమా జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న నేపథ్యం లో వరుసగా ఈ అమ్మడికి టాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఈమెకు తమిళ సినిమా పరిశ్రమ నుండి కూడా సినిమా ఛాన్స్ […]
Shiva Jyoti : వి6 న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన తీన్మార్ వార్తల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శివ జ్యోతి అలియాస్ సావిత్రి ఆ మధ్య బిగ్ బాస్ కి వెళ్లడంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ డం దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ 9 లో ఒక బులిటెన్ లో సందడి చేస్తున్న శివ జ్యోతి తన యూట్యూబ్ వీడియోలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో […]
Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకుడు. ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కంపోజిషన్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు షురూ చేశాడు తమన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్ వెల్లడించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దుమ్ము […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బ్రహ్మణి ఇప్పటికే హెరిటేజ్ కంపెనీ యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిన్న కుమార్తె తేజస్విని ఏం చేస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎన్నో అద్భుతమైన డిజైనింగ్ కాస్ట్యూమ్స్ ని ఆమె అందించారు. తన తండ్రి బాలకృష్ణ ప్రస్తుతం హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం యొక్క అన్ని బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. […]
Puri Jaganadh : తెలుగు సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ‘పూరి కనెక్ట్స్’ అనే సంస్థను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ‘లైగర్’ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి ఓ రాజకీయ నేత అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టారనీ, విదేశాల నుంచి పూరి అలాగే ఛార్మి అకౌంట్లలోకి అక్రమంగా నిధులు జమ అయ్యాయనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ అలాగే […]
Gautham Karthik : తమిళ సినియర్ స్టార్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజుమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా తాము ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతే కాకుండా వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గౌతమ్ కార్తీక్ ఈ మధ్య కాలం లోనే హీరో గా ప్రయత్నాలు చేస్తూ […]
Ileana : టాలీవుడ్ లో దేవదాసు సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి కోటి రూపాయల పారితోషికం దక్కించుకున్న హీరోయిన్ గా ఇలియానా చరిత్ర సృష్టించింది, అలాంటి ఇలియానా టాలీవుడ్ లో అద్భుతమైన ఆఫర్స్ వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ అడపా […]
Samantha : సమంత మయో సైటిస్ అనే వింత జబ్బుతో బాధపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జబ్బు కారణంగా నడుస్తూ నడుస్తూ కింద పడడం.. తక్కువ పని చేసినా కూడా తీవ్ర అలసట మరియు ఉన్నట్లుండి కళ్ళు తిరగడం జరుగుతుందని సమంత పేర్కొంది. ప్రస్తుతం తాను చికిత్స పొందుతున్నానని త్వరలోనే కోలుకుంటానని కూడా సమంత అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత మయో సైటిస్ బారిన పడడం పట్ల […]
Kalpika Ganesh : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ మరియు నటీమణులు చెబుతున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ ఉందని ఈ మధ్య కాలంలో అది కాస్త తగ్గిందని పూర్తిగా మాత్రం పోలేదని హీరోయిన్ లు పలువురు పేర్కొన్నారు. తాజాగా నటి కల్పిక గణేష్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కొనసాగుతూనే ఉందని పేర్కొంది. అయితే కొంత మంది స్పీడ్ గా పాపులారిటీ సొంతం చేసుకోవాలని.. […]
Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతోంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయినట్లే.! అన్నట్టు, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనా కంగనా రనౌత్ పూర్తి క్లారిటీతో వుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది కంగనా రనౌత్ ఆలోచనగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పలేదుగానీ, రాజకీయాల్లోకి వస్తే మాత్రం బీజేపీ నుంచే.. హిమాచల్ ప్రదేశ్ నుంచే పోటీ […]
NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయార్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌లకు అరుదైన గౌరవం దక్కనుంది. కర్నాటక ప్రభుత్వం, నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి ఈ ఇద్దర్నీ ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. కర్నాటక ప్రభుత్వానికి సంబబంధించి అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘కర్నాటక రత్న’ పురస్కారానికి సంబంధించిన కార్యక్రమానికే ఈ ఆహ్వానం అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ రజనీకాంత్. కర్నాటక.. ఆ ఇద్దరికీ చాలా ప్రత్యేకం.. మహారాష్ట్ర మూలాలు వున్నా.. […]
Colour Photo : థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదల చేయాలని ఇటీవలే నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ త్వరలో ఓటీటీలో విడుదల అయిన సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన సుహాస్, చాందిని చౌదరి నటించిన కలర్ ఫోటో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని […]
Anikha Surendran : అనిఖా సురేంద్రన్.. ఒకప్పుడు బాల నటి. కానీ, ఇప్పుడు కాబోయే హీరోయిన్. అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’ సినిమాతో ఈ చిన్నారి పాప అనిఖా సురేంద్రన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిన్నారే కానీ చిచ్చర పిడుగు. అజిత్, నయన తార వంటి స్టార్ నటీనటులతో పోటీపడి నటించేసింది ఆ సినిమాలో. ఇక, ఇప్పుడు హీరోయిన్ కావాలని కలలు కంటోంది. ఆ దిశగా సోషల్ మీడియాని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది తన […]